మీ మెమరీ కార్డ్ పనిచేయటం లేదా..?

|

మొబైల్ ఫోన్‌లను ఉపయోగిస్తోన్న ప్రతి ఒక్కరికి మెమరీ కార్డ్ సుపరిచతం. స్మార్ట్‌ఫోన్‌లకు.. కెమెరాలకు దగ్గర బంధువుల్లా పుట్టుకొచ్చిన మెమరీ కార్డ్‌లు డేటాను స్టోర్ చేయటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

మీ మెమరీ కార్డ్ పనిచేయటం లేదా..?

ఫోన్‌లో సేవ్ అయ్యే ప్రతి విషయాన్ని మెమరీ కార్డుల్లోకి బ్యాకప్ చేస్తుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో మెమరీ కార్డులు అర్థంతరంగా పనిచేయటం మానేస్తుంటాయి. మైక్రోఎస్డీ కార్డులు ఫెయిల్ అవటానికి అనేక కారణాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ఎక్కువ శాతం యూజర్ నిర్లక్ష్యం కారణంగా చోటు చేసేుకునేవే. అవేంటో ఇప్పుడు చూద్దాం...

Read More : రూ.15,000లోపు కొనాల్సిన టాప్ స్మార్ట్‌ఫోన్స్ (లేటెస్ట్)

 మీ మెమరీ కార్డ్ పనిచేయటం లేదా..?

మీ మెమరీ కార్డ్ పనిచేయటం లేదా..?

కొన్ని సందర్భాల్లో మైక్రోఎస్డీ కార్డ్‌లలో కంటెంట్ ఫుల్‌గా ఉన్నప్పటికి బ్లాంక్ అని చూపిస్తుంటాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం Wrong Format. ఒకే మైక్రోఎస్డీ కార్డ్‌ను వేరు వేరు డివైసుల్లో ఉపయోగించటం వల్ల, ఈ ఫార్మాటింగ్ సమస్యలు తెలెత్తే అవకాశముంది.

 మీ మెమరీ కార్డ్ పనిచేయటం లేదా..?

మీ మెమరీ కార్డ్ పనిచేయటం లేదా..?

కొంత మంది తమ ఎస్డీ కార్డ్‌లను సరైన ప్రికాషన్స్ ఫాలో అవకుండా Eject చేసేస్తుంటారు. పర్యావసానంగా కార్డ్ లోపలి డేటా కరప్ట్ అయ్యే ప్రమాదముంది. ఇటువంటి అనర్థాల భారి నుంచి మీ ఎస్డీ కార్డ్‌ను రక్షించుకోవాలంటే సరైన ప్రికాషన్స్ ఫాలో అవుతూ సేఫ్‌గా రిమూవ్ చేయవల్సి ఉంటుంది.

 మీ మెమరీ కార్డ్ పనిచేయటం లేదా..?

మీ మెమరీ కార్డ్ పనిచేయటం లేదా..?

కొంత మంది ఎస్డీ కార్డ్‌లను రఫ్‌గా హ్యాండిల్ చేసేస్తుంటారు. ఇలా చేయటం వల్ల కార్డులు ఫిజికల్‌గా డామేజ్ అవుతుంటాయి. ఫలితంగా కొత్త కేసింగ్‌ను మార్చుకోవల్సి ఉంటుంది.

 మీ మెమరీ కార్డ్ పనిచేయటం లేదా..?

మీ మెమరీ కార్డ్ పనిచేయటం లేదా..?

కొంత మంది అనుకోకుండా తమ ఎస్డీ కార్డ్‌లను లాక్ చేసేస్తుంటారు. కార్డ్ లాక్ చేయబడి ఉన్నందు వల్ల కార్డ్ సిస్టంలోకి తీసుకోదు. ఇది కూడా ఒక కారణంగా భావించవచ్చు. లాక్ తీయటం వల్ల యదావిధిగా పనిచేస్తుంది.

 మీ మెమరీ కార్డ్ పనిచేయటం లేదా..?

మీ మెమరీ కార్డ్ పనిచేయటం లేదా..?

మీ కార్డ్ రీడర్ స్లోగా ఉన్నా, మెమెరీ కార్డ్ తీసుకోవటం ఆలస్యమవుతుంది. కాబట్టి మీ కార్డ్ రీడర్ లేటెస్ట్ వర్షన్‌దిగా ఉండాలి.

 మీ మెమరీ కార్డ్ పనిచేయటం లేదా..?

మీ మెమరీ కార్డ్ పనిచేయటం లేదా..?

మీరు వాడుతోన్న ఎస్డీకార్డ్ కూడా పాత వర్షన్‌ది అయినట్లయితే రైటింగ్ స్పీడ్ చాలా నెమ్మదిగా ఉంటుంది. ఈ కారణం చేత కార్డ్ నెమ్మదిగా రీడ్ అయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి, మీ మైక్రోఎస్డీ కార్డును లేటెస్ట్ వర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవటం మంచిది.

Best Mobiles in India

English summary
6 Common Issues That Stop Your SD Card From Working. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X