మీ పీసీలోని ఫోల్డర్‌లకు వివిధ కలర్‌లను సెట్ చేయటం ఏలా..?
సాధారణంగా మన పీసీలో ఫైళ్లను భద్రపరుచుకునే ‘ఫోల్డర్' కొన్ని సంవత్సరాల కాలంగా పసుపురంగులోనే కనిపిస్తోంది. ఫోల్డర్‌లకు సంబంధించి పరిమాణం ఇంకా ఆకారంలో మార్పులు వచ్చినప్పటికి రంగులో మాత్రం ఏ మార్పు రాలేదు. పీసీలో కనిపించే వందల ఫోల్డర్లు ఒకే రంగును కలిగి ఉండటంతో ముఖ్యమైన ఫోల్డర్‌ను వెతికిపట్టుకోవటం చాలా కష్టమవుతోంది.
ఈ పరిస్థితుల్లో ఫోల్డర్ ఐకాన్‌లకు వివిధ రంగులను ఎంచుకునే వెలసబాటును కల్పించినట్లయితే వెతుక్కునే బెడద తప్పుతుంది. ఇదే తరహా సౌలభ్యత విండోస్ ఆధారిత పీసీలకు అందుబాటులోకి వచ్చింది. ఫోల్డర్ కలరైజర్ (Folder Colorizer) అనే అప్లికేషన్‌ను విండోస్ పీసీలో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా ఫోల్డర్ ఐకాన్‌లకు వివిధ రంగులను సెట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్:
ఫోల్డర్ కలరైజర్ అప్లికేషన్ సంస్థాపన (installation) ప్రక్రియ ఇంకా వినియోగానికి సంబంధించిన పూర్తి వివరాలను ఫోటోల రూపంలో క్రింది స్లైడ్ షో ద్వారా తిలకించవచ్చు...
భవిష్యత్ టెక్నాలజీ కోసం క్లిక్ చేయండి:

మీ పీసీలోని ఫోల్డర్‌లకు వివిధ కలర్‌లను సెట్ చేయటం ఏలా..?

మీ పీసీలోని ఫోల్డర్‌లకు వివిధ కలర్‌లను సెట్ చేయటం ఏలా..?

మీ పీసీలోని ఫోల్డర్‌లకు వివిధ కలర్‌లను సెట్ చేయటం ఏలా..?

మీ పీసీలోని ఫోల్డర్‌లకు వివిధ కలర్‌లను సెట్ చేయటం ఏలా..?

మీ పీసీలోని ఫోల్డర్‌లకు వివిధ కలర్‌లను సెట్ చేయటం ఏలా..?

మీ పీసీలోని ఫోల్డర్‌లకు వివిధ కలర్‌లను సెట్ చేయటం ఏలా..?

మీ పీసీలోని ఫోల్డర్‌లకు వివిధ కలర్‌లను సెట్ చేయటం ఏలా..?

మీ పీసీలోని ఫోల్డర్‌లకు వివిధ కలర్‌లను సెట్ చేయటం ఏలా..?

Click it and Unblock the Notifications