కస్టమర్ కేర్ నెంబర్లు (ఎయిర్‌టెల్ నుంచి బీఎస్ఎన్ఎల్ వరకు)

Posted By:

ఎయిర్‌టెల్.. ఎయిర్‌సెల్..ఐడియా.. నోకియా.. రిలయన్స్.. వొడాఫోన్.. ఇండికామ్.. బీఎస్ఎన్ఎల్ ఇలా అనేక టెలికం ఆపరేటర్లు దేశవ్యాప్తంగా మొబైల్ నెట్‌వర్కింగ్ సేవలను అందిస్తున్నాయి. ఆయా ఆపరేటర్లు ఏర్పాటు చేసిన కస్టమర్ కేర్ సర్వీస్ సెంటర్‌లు వినియోగదారుల సమస్య లేదా సందేహాలను తీర్చటంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నాయి. భాషాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఈ కస్టమర్ కేర్ సర్వీస్ కేంద్రాలను ప్రాంతీయ భాషల్లో సైతం అందుబాటులో ఉంచటం శుభపరిణామం. మొబైల్ యూజర్లు తమ నెట్‌వర్క్ పరిధిలోని కస్టమర్ కేర్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించటం ద్వారా నెట్‌వర్క్ ప్రొబ్లమ్స్, సర్వీస్ యాక్టివేషన్/ఇన్ యాక్టివేషన్, ఇంటర్నెట్ సమస్యలు, కొత్త రీచార్జ్ ప్లాన్స్ తదితర అంశాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్‌ల కస్టమర్ కేర్ సర్వీస్ సెంటర్ల నెంబర్ల వివరాలను క్రింద చూడొచ్చు.......

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

ఎయిర్‌టెల్:

కస్టమర్ కేర్ నెంబరు: 121
టోల్‌ఫ్రీ నెంబరు: 198(ఎయిర్‌టెల్ ల్యాండ్‌లైన్, మొబైల్),
కస్టమర్ కేర్ ఈ-మెయిల్ ఐడీ: 121@in.airtel.com.

వొడాఫోన్:

కస్టమర్ కేర్ నెంబరు: 9884098840, వొడాఫోన్ కేర్ ఆన్ +91 9820098200.
టోల్ ఫ్రీ నెంబరు: 198 /111,
కస్టమర్ కేర్ ఈమెయిల్ ఐడీ: vodafonecare.mum@vodafone.com.

రిలయన్స్:

ఆర్‌కామ్/రిలయన్స్ జీఎస్ఎమ్ కస్టమర్ కేర్: 222 / 333(ప్రీపెయిడ్) లేదా 198 (రిలయన్స్ నుంచి), 30333333(ఇతర ఫోన్‌ల నుంచి),
ఆర్‌కామ్ /రిలయన్స్ జీఎస్ఎమ్ కస్టమర్ కేర్ టోల్‌ఫ్రీ నెంబరు: 1800 100 3333, 9018090180(జమ్మూ కాశ్మీర్‌లోని వినియోగదారుల కోసం),
ఆర్‌కామ్/రిలయన్స్ జీఎస్ఎమ్ సపోర్ట్ ఈ-మెయిల్: customercare@relianceada.com
gsm.customercare@relianceada.com.

బీఎస్ఎన్ఎల్:

ల్యాండ్‌లైన్ కస్టమర్ సర్వీస్ నెంబరు: 1500 లేదా 1800 345 1500.
మొబైల్ కస్టమర్ సర్వీస్ నెంబరు: 1503 లేదా 1800 180 1503.

టాటా డొకొమో:

టాటా డొకొమో టోల్ ఫ్రీ నెంబర్ - 121 (టాటా యూజర్ల కోసం),
టాటా డొకొమో టోల్ ఫ్రీ నెంబర్ - 1800-420-8282(అన్ని ఫోన్‌ల నుంచి),
ఈ-మెయిల్: listen@tatadocomo.com

ఎయిర్‌సెల్:

కస్లమర్ కేర్ టోల్‌ఫ్రీ నెంబర్: +91 9716012345 లేదా 121,
విన్నపం లేదా ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నెంబర్ - 198.

ఐడియా:

ఐడియా టోల్‌ఫ్రీ నెంబర్ - 1800-270-0000.
ఐడియా కస్టమర్ కేర్ నెంబర్ - 12345 (ఐడియా యూజర్ల కోసం),
విన్నపం లేదా ఫిర్యాదు కోసం ఐడియా టోల్‌ఫ్రీ నెం - 198.

యూనినార్:

కస్లమర్ కేర్ ఎంక్వైరీ నెంబర్- 121 (ప్రతి 3 నిమిషాలకు 50పైసల చార్జ్),
ఫిర్యాదు లేదా సర్వీస్ కోసం టోల్‌ఫ్రీ నెంబర్ - 198.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting