TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
IRCTCలో బుక్ చేసుకున్న టికెట్ వేరొకరికి ట్రాన్స్ఫర్ చేయడం ఎలా..?
మీరు IRCTC లో టికెట్ బుక్ చేసుకుంటున్నారా...ఏధైనా పని పడి మీరు వెళ్లలేక టికెట్ క్యాన్సెల్ చేసుకుంటున్నారా...అయితే ఇక పై అలా చేయకండి ఎందుకంటే ఇప్పుడు IRCTC మీ టికెట్ ను మీ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది .అయితే మీరు ఆ టికెట్ ను బయట వాళ్ళతో కాకుండా కేవలం మీ బ్లడ్ రిలేషన్ కి మాత్రమే టికెట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.నేటి స్పెషల్ స్టార్ట్ లో భాగంగా IRCTC లో బుక్ చేసిన మీ టికెట్ వేరే వాళ్ళకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో తెలుపుతున్నాము. ఓ లుక్కేయండి
మీరు ఈ స్మార్ట్ఫోన్లు వాడుతున్నారా అయితే జాగ్రత్త ఎందుకంటే...?
ప్యాసెంజర్ పేరును మార్చుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి
1. టికెట్ ప్రింట్ అవుట్ తీసుకోండి
2. మీ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్ దగ్గరకి వెళ్ళండి
3. ఎవరికైతే మీరు టికెట్ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ ఒరిజినల్ ID ప్రూఫ్ అలాగే వాటి ఫోటో కాపీని తీసుకొని వెళ్ళండి
4. కౌంటర్ లో ఉన్న ఆఫీసర్ కు ప్యాసెంజర్ పేరును మార్చాలి అని అడగండి
ముఖ్య గమనిక
ఈ సౌకర్యాన్ని పొందటానికి ట్రైన్ డిపార్చర్ అయ్యే 24గంటల ముందే కౌంటర్ దగ్గరకి వెళ్లి పేరు ను మార్చాలి.
ఈ ఫెసిలిటీ కేవలం
IRCTC అందిస్తున్నా ఈ ఫెసిలిటీ కేవలం మీ బ్లడ్ రేలషన్ అంటే అమ్మ,నాన్న,అన్న,తమ్ముడు, భార్య లేదా పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది.
ఇప్పుడు వాట్సాప్ ద్వారా PNR స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో చూడండి
మీ వద్ద సిద్ధంగా ఉండాల్సినవి..?
ముందుగా మీ ఫోన్‌లోని వాట్సాప్ అప్లికేషన్ లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ అయి ఉండాలి. ఇదే సమయంలో ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్ వర్కింగ్ కండీషన్‌లో ఉండాలి. PNR లేదా లైవ్ ట్రెయిన్ స్టేటస్ వివరాలను తెలుసుకునేందుకు అవసరమైన ట్రెయిన్ నెంబర్ ఇంకా పీఎన్ఆర్ నెంబర్లు మీ వద్ద సిద్ధంగా ఉండాలి.
స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..
ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లోని ‘Dialer' యాప్‌ను ఓపెన్ చేయాలి. ఆ తరువాత మేక్‌మైట్రిప్ అఫీషియల్ వాట్సాప్ నెంబర్ అయిన ‘7349389104'ను కాంటాక్ట్స్ లిస్టులో సేవ్ చేసుకోవాలి. నెంబర్‌ను సేవ్ చేసుకున్న తరువాత వాట్సాప్‌ను ఓపెన్ చేసి కాంటాక్ట్స్ లిస్టును రీఫ్రెష్ చేయాలి.
లిస్ట్ రీఫ్రెష్ అయిన తరువాత....
లిస్ట్ రీఫ్రెష్ అయిన తరువాత మేక్‌మైట్రిప్ అఫీషియల్ వాట్సాప్ నెంబర్‌ను ప్రత్యేకమైన చాట్ విండోలో ఓపెన్ చేసి మీ పీఎన్ఆన్ నెంబర్‌ను ఎంటర్ చేసి సెండ్ చేయాలి. మెసేజ్ సెండ్ అయిన వెంటనే రియల్ టైమ్‌లో మీ పీఎన్ఆర్ నెంబర్‌కు సంబంధించిన బుకింగ్ స్టేటస్‌ను మేక్‌మైట్రిప్ మీకు సెండ్ చేస్తుంది.