వాట్సాప్ వాడుతున్నారా..? ఇవి తెలుసుకోండి!

Written By:

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించబడుతోన్న ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ ఒకటి. మొబైల్ కాలింగ్ ఇంకా టెక్స్ట్ంగ్ లతో పోలిస్తే వాట్సాప్ కమ్యూనికేషన్ కాస్తంత భిన్నంగా ఉంటుంది. వాట్సాప్ అప్లికేషన్‌ను మరింత ప్రొఫెషనల్‌గా వాడుకునేందకు 10 ఉపయోగకరమైన సలహాలను మీకు అందించటం జరుగుతోంది...

Read More : మీ ఫోన్‌లో ఉండాల్సిన 10 ముఖ్యమైన యాప్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాట్సాప్ వాడుతున్నారా..? ఇవి తెలసుకోండి!

ముఖ్యమైన వ్యక్తులు పంపే మెసేజ్‌లకు రిప్లై ఇవ్వటం మరవండి. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లకు స్పందించాల్సిన అవసరం లేదు. మీరు బిజీగా ఉన్నట్లయితే "talk to you later"అని సున్నితంగా తిరస్కరించండి.

వాట్సాప్ వాడుతున్నారా..? ఇవి తెలసుకోండి!

వాట్సాప్‌లో ఫోటోలు షేర్ చేయటమనేది మంచి అలవాటే. అయితే, అవసరమైన ఫోటోలను మాత్రమే షేర్ చేయటం మంచిది.

వాట్సాప్ వాడుతున్నారా..? ఇవి తెలసుకోండి!

ఖాళీగా ఉన్నాం కదా అని మెసేజ్‌లు మీద మెసేజ్‌లు పోస్ట్ చేసేయకండి. ఇది ఇతరులకు చికాకు కలిగించవచ్చు.

వాట్సాప్ వాడుతున్నారా..? ఇవి తెలసుకోండి!

ప్రొఫైల్ ఫోటోలతో జాగ్రత్త. మీ ప్రొఫైల్ ఫోటో మీ మిత్రులకు మాత్రమే కనిపించే విధంగా సెట్టింగ్స్ మార్చుకోండి.

వాట్సాప్ వాడుతున్నారా..? ఇవి తెలసుకోండి!

Emojiలను అడ్రస్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించటం మంచి అలవాటు. వీటిని ఎక్కువగా ఉపయోగించటం వల్ల అపార్థాలు తలెత్తే ప్రమాదముంది.

వాట్సాప్ వాడుతున్నారా..? ఇవి తెలసుకోండి!

మీరు పంపే వాట్సాప్ సందేశాలు అందరికి అర్థమయ్యేలా ఉండాలి.

వాట్సాప్ వాడుతున్నారా..? ఇవి తెలసుకోండి!

వాట్సాప్‌లో రూమర్లు వ్యాప్తి చేయకండి. ఈ చర్య అనేక ఆందోళణలకు దారి తీస్తుంది.

వాట్సాప్ వాడుతున్నారా..? ఇవి తెలసుకోండి!

మీకు తెలిసిన సభ్యులతోనే గ్రూప్ చాట్‌కు ఉపక్రమించండి. తెలియని వ్యక్తులతో గ్రూప్ చాటింగ్ మంచిది కాదు.

వాట్సాప్ వాడుతున్నారా..? ఇవి తెలసుకోండి!

సెండ్ బటన్ ప్రెస్ చేసేముందు మీరు టైప్ చేసిన మెసెజ్ ను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి.

వాట్సాప్ వాడుతున్నారా..? ఇవి తెలసుకోండి!

రిప్లైల కోసం ఎదరుచూస్తు మీ విలువైన సమయాన్ని వృథా చేసుకోకండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Don't Do These 10 Things When Using WhatsApp!. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot