వెబ్ బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో ఈ తప్పులు చేయకండి

Written By:

గంటల తరబడి ఇంటర్నెట్ ముందు కూర్చొవటం చాలా మందికి అలవాటు. సరైన ప్రికాషన్స్ లేకండా చేసే ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయటమనేది పలు సమస్యలకు దారి తీస్తుంది. . నెట్ బ్రౌజింగ్ విషయంలో కనీస అవగాహన తప్సనిసరి. వెబ్ బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో చేయకూడని 5 తప్పులను ఇప్పుడు చూద్దాం...

 వెబ్ బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో ఈ తప్పులు చేయకండి

Read More : మీ ల్యాప్‌టాప్ వేడెక్కటానికి 5 కారణలు..?

బ్రౌజర్‌ను అప్‌గ్రేడ్ చేయకుండా నెట్ సర్ఫింగ్‌కు ఉపక్రమించకండి. బ్రౌజర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం వల్ల ఎర్రర్స్ ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అంతేకాకుడా బ్రౌజంగ్ మరింత వేగవంతంగా ఉంటుంది.

 వెబ్ బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో ఈ తప్పులు చేయకండి

ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు యూజర్‌ ఎంచుకున్న ప్రిఫరెన్సులను గుర్తుంచుకోవడానికి కుకీస్ ఉపయోగపడతాయి. కాబట్టి కుకీలను అవసరం మేరకే అనుమతించండి. మీరు కుకీలను అనుమతించిన పక్షంలో కొన్ని వెబ్‌సైట్‌లు మీ బ్రౌజర్‌లో ఓపెన్ కావు.

Read More : మీ స్మార్ట్‌ఫోన్‌ ప్రయోగాలకు పుట్టిల్లు

 వెబ్ బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో ఈ తప్పులు చేయకండి

బ్రౌజ్ చేస్తున్న సమయంలో మీరు ఉపయోగించే అన్ని ఆన్‌లైన్ అకౌంట్‌లకు ఒకటే పాస్‌వర్డ్‌ను సెట్ చేయకండి. ఇది చాలా ప్రమాదకరమైన చర్య. పొరపాటున మీ సింగిల్ పాస్‌వర్డ్ ఇతర వ్యక్తులకు తెలిస్తే తరువాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి, ఒక్క అకౌంట్‌కు ఒక్కో రకమైన పాస్‌వర్డ్‌ను చేసుకోండి.

Read More : మీ ల్యాప్‌టాప్‌కు 5 వార్నింగ్ బెల్స్

 వెబ్ బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో ఈ తప్పులు చేయకండి

మీ బ్రౌజర్‌కు ఎక్కువ సంఖ్యంలో ప్లగిన్స్ లేదా ఎక్స్‌టెన్సన్‌లను జోడించటం వల్ల బ్రౌజర్ వేగం మందగిస్తుంది. కాబట్టి అనవసరమైన ప్లగిన్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయండి.

English summary
Don't Do These 5 Mistakes While Web Browsing!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot