Home
How to

Father’s Day 2021 Wishes: వాట్సాప్ ద్వారా ఫాదర్స్ డే శుభాకాంక్షలు ఎలా & ఎన్ని విధాలుగా పంపవచ్చో తెలుసా??

కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరు ఒక సంవత్సరం నుండి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే పరిమితం అయ్యారు. సాధారణంగా ఇంటికి దూరంగా ఉండి ఉద్యోగం చేస్తూ ఉన్న వారు ముఖ్యమైన రోజులలో సొంత గ్రామానికి వచ్చి స్నేహితులను మరియు కుటుంబ సభ్యులను కలుస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఫాదర్స్ డేను జూన్ 20 న జరుపుకుంటారు. ఈ సంవత్సరం అంటే 2021 లో జూన్ 20 ఆదివారం వచ్చినప్పటికి కరోనా కారణంగా చాలామంది తమ తండ్రులను వ్యక్తిగతంగా కలవలేని పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో గల ఏకైక పరిష్కారం వర్చువల్ మీటప్.

వాట్సాప్‌లో

ఈ ఫాదర్స్ డే రోజున మీ నాన్నతో కనెక్ట్ అవ్వడానికి మీరు వాట్సాప్, జూమ్, గూగుల్ మీట్, టెలిగ్రామ్ వంటి మరిన్ని వీడియో కాలింగ్ యాప్లను ఉపయోగించవచ్చు. అలాగే జూన్ 20 న మీ తండ్రిని పలకరించడానికి మరొక మార్గం ఏమిటంటే ప్రత్యేకమైన హ్యాపీ ఫాదర్స్ డే స్టిక్కర్లు, శుభాకాంక్షలు, GIF లు, మెసేజ్ లను వాట్సాప్‌లో పంపడం.

హ్యాపీ ఫాదర్స్ డే 2021 వాట్సాప్ స్టిక్కర్లను ఎలా పంపాలి

హ్యాపీ ఫాదర్స్ డే 2021 వాట్సాప్ స్టిక్కర్లను ఎలా పంపాలి

-వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేయండి.

- మీ యొక్క వాట్సాప్ యాప్ లో మీ ఫాదర్ కాంటాక్ట్ ఓపెన్ చేయండి.

-స్టిక్కర్స్ ఎంపికపై నొక్కండి.

-హ్యాపీ ఫాదర్స్ డే సంబంధిత స్టిక్కర్‌ను కనుగొని సెండ్ ఎంపిక మీద క్లిక్ చేయండి.

 

హ్యాపీ ఫాదర్స్ డే 2021 వాట్సాప్ GIF లను పంపే విధానం

హ్యాపీ ఫాదర్స్ డే 2021 వాట్సాప్ GIF లను పంపే విధానం

-వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేయండి.

- మీ యొక్క వాట్సాప్ యాప్ లో మీ ఫాదర్ కాంటాక్ట్ ఓపెన్ చేయండి.

- GIF ఎంపికపై నొక్కండి

- హ్యాపీ ఫాదర్స్ డేలో సంబంధిత GIF ని సెర్చ్ చేయండి మరియు సెండ్ ఎంపికపై క్లిక్ చేయండి.

 

హ్యాపీ ఫాదర్స్ డే 2021 వాట్సాప్ మెసేజ్ లను పంపే విధానం

హ్యాపీ ఫాదర్స్ డే 2021 వాట్సాప్ మెసేజ్ లను పంపే విధానం

-వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేయండి.

- మీ యొక్క వాట్సాప్ యాప్ లో మీ ఫాదర్ కాంటాక్ట్ ఓపెన్ చేయండి.

-మీ తండ్రి కోసం మీకు నచ్చిన ఏదైనా ఒక మెసేజ్ ను టైప్ చేయండి.

- తరువాత సెండ్ ఎంపికపై క్లిక్ చేయండి.

 

హ్యాపీ ఫాదర్స్ డే 2021 ను వాట్సాప్ స్టేటస్ లో సెట్ చేసే విధానం

హ్యాపీ ఫాదర్స్ డే 2021 ను వాట్సాప్ స్టేటస్ లో సెట్ చేసే విధానం

- మీ ఫోన్ లో వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేయండి.

- తరువాత వాట్సాప్ స్టేటస్ ఆప్షన్‌ మీద నొక్కండి.

- తరువాత ఫోటో / వీడియో / GIF ని అప్‌లోడ్ చేయండి లేదా మీ నాన్న కోసం ప్రత్యేకంగా మీకు నచ్చిన మెసేజ్ ను రాయండి.

- తరువాత సెండ్ ఎంపికపై క్లిక్ చేయండి.

 

Best Mobiles in India

English summary
Father’s Day 2021: How to Send Father’s Day Stickers, Wishes, GIFs, Messages on WhatsApp
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X