ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో SMS ద్వారా మీ లొకేషన్ ను షేర్ చేయడం ఎలా?

|

మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని పరిస్థితిలో మమ్మల్ని కనుగొనడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ మీ యొక్క స్థానాన్ని స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోవాల్సిన అవసరం ఉంది. మీ స్థానాన్ని పంచుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో చాలా వరకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం ఉంటుంది ఇంటర్నెట్ అవసరం లేకుండా మీ లొకేషన్ ను SMS ద్వారా కూడా షేర్ చేయవచ్చు.

RCS రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్
 

RCS రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ ప్రవేశంతో ఇప్పుడు SMS ద్వారా కూడా మీ యొక్క లొకేషన్ ను అనేక మల్టీమీడియా కంటెంట్ షేరింగ్ మద్దతుతో షేర్ చేయడానికి చాలా సుదీర్ఘ మార్గం ఉంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం లేకుండా SMS సర్వీస్ పనిచేస్తున్నందున డేటా అవసరం లేకుండా కూడా వినియోగదారులు తమ లొకేషన్ ను మరొకరితో పంచుకోవడానికి కూడా అనుమతిస్తుంది.

డిష్ టీవీ దీర్ఘకాలిక రీఛార్జ్ మీద అదిరిపోయే ఆఫర్స్....డిష్ టీవీ దీర్ఘకాలిక రీఛార్జ్ మీద అదిరిపోయే ఆఫర్స్....

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌

SMS ద్వారా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో మీ యొక్క స్థానాన్ని పంచుకునే సామర్ధ్యం ఇప్పుడు నిర్లక్ష్యం చేయబడిన లక్షణాలలో ఒకటిగా ఉంది. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో SMS ద్వారా మీ లొకేషన్ ను ఎలా షేర్ చేయాలో తెలుసుకోవడానికి కింద ఉన్న పద్దతులను పాటించండి.

ఈ పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తుంటే వెంటనే మానేయండిఈ పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తుంటే వెంటనే మానేయండి

SMS ద్వారా మీ లొకేషన్ ను షేర్ చేయడం ఎలా?

SMS ద్వారా మీ లొకేషన్ ను షేర్ చేయడం ఎలా?

1. మొదటిగా గూగుల్ ప్లే స్టోర్ నుండి ఆండ్రాయిడ్ మెసేజ్ యాప్ ను డౌన్‌లోడ్ చేయండి.

2. డౌన్‌లోడ్ చేసిన తరువాత యాప్ కు అవసరమైన అన్ని అనుమతులను అనుమతించండి. దీన్ని స్మార్ట్‌ఫోన్ డిఫాల్ట్ SMS యాప్ గా సెట్ చేసేలా చూసుకోవాలి.

3.. ఇప్పుడు "స్టార్ట్ చాట్ బటన్" ను నొక్కండి.

4. ఫోన్ నంబర్‌ను మాన్యువల్‌గా నమోదు చేయండి లేదా ఫోన్ లో వున్న కాంటాక్ట్ జాబితా నుండి ఎంచుకోండి.

5. తరువాత చాట్ విండో నుండి '+' గుర్తుపై నొక్కండి.

6. తరువాత క్రిందికి స్క్రోల్ చేసి 'మ్యాప్స్' ఎంపికను ఎంచుకోవడానికి దాని మీద నొక్కండి.

7. తరువాతి విండోలో లొకేషన్ షేర్ చేయడానికి 'సెండ్ థిస్ లొకేషన్' మీద నొక్కండి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Find Out The Steps On How To Share Location Using SMS

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X