Home
How to

ల్యాప్‌టాప్ బ్యాటరీని మానిటర్ చేసే 5 అత్యుత్తమ సాఫ్ట్‌వేర్‌లు

బ్యాటరీ అనేది ల్యాప్‌టాప్‌కు జీవనాధారం లాంటిది. ముఖ్యమైన పనిచేస్తున్న సమయంలో బ్యాటరీ కారణంగా ల్యాప్‌టాప్ స్పందించటం మానేసిందంటే ఎంతో చికాకు. ల్యాప్‌టాప్‌తో బయటకు వెళుతున్న సమయంలో సదరు ల్యాపీ బ్యాటరీ ఛార్జింగ్‌ను చెక్ చేసుకోవల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. ల్యాప్‌టాప్ బ్యాటరీ స్థాయిని నిరంతరం మానిటర్ చేస్తూ మిమ్మల్ని అప్రమత్తం చేసే 5 ఉత్తమ సాఫ్ట్‌వేర్‌లను నేటి శీర్షికలో భాగంగా మీకు పరిచయం చేస్తున్నాం...

పర్సనల్ కంప్యూటర్ చాలా నెమ్మదిగా పని చేస్తోందా? కారణం అవసరంగా పేరుకుపోయిన ఫైల్స్‌ కావచ్చు. మన కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టించే వైరస్‌లు కావచ్చు. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ లేకపోవడం వల్ల కావచ్చు. ఈ నేపథ్యంలో 'పర్సనల్ కంప్యూటర్ వేగాన్ని పెంచే చిట్కాలు. సిస్టమ్‌లో యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ తప్పకుండా ఉండాలి. రెగ్యులర్‌గా దాన్ని అప్‌డేట్ చేస్తూ ఉండాలి. వార్మ్స్, మాల్‌వేర్స్ రోజూ పెరుగుతూ ఉంటాయన్నది కామన్ థింగ్. అందుకే అప్పుడప్పుడు వైరస్ స్కాన్ చేస్తూ ఉండాలి. మీ కంప్యూటర్ స్క్రీన్‌ని వీలైనంత క్లీన్‌గా ఉంచండి. అంటే డాటా ఫోల్డర్లని, షార్ట్‌కట్ ఐకాన్స్‌ని ఎక్కువగా ఉంచకూడదు. మీకు కావాల్సిన ప్రోగ్రామ్‌లను స్టార్ట్ మెనూ నుంచే రన్ చేయండి.

ట్యాబ్లెట్ ఇంకా ల్యాప్‌టాప్‌లకు సంబంధించి మరిన్ని ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి:

ల్యాప్‌టాప్ బ్యాటరీని మానిటర్ చేసే 5 అత్యుత్తమ సాఫ్ట్‌వేర్‌లు

ల్యాప్‌టాప్ బ్యాటరీని మానిటర్ చేసే 5 అత్యుత్తమ సాఫ్ట్‌వేర్‌లు

బ్యాటరీ బార్ (BatteryBar):

ఈ ప్రఖ్యాత బ్యాటరీ మానిటరింగ్ టూల్‌ను మీ ల్యాపీలో ఇన్స్టాల్ చేసుకోవటం ద్వారా బ్యాటరీ ఛార్జింగ్ లెవల్స్‌కు సంబంధించిన సమాచారం టాస్క్‌బార్ పై కనిపిస్తుంది. తద్వారా మీ ల్యాపీ బ్యాటరీని ఎప్పిటికప్పుడు చార్జ్ చేసుకోవచ్చు.

లింక్ అడ్రస్:

ల్యాప్‌టాప్ బ్యాటరీని మానిటర్ చేసే 5 అత్యుత్తమ సాఫ్ట్‌వేర్‌లు

ల్యాప్‌టాప్ బ్యాటరీని మానిటర్ చేసే 5 అత్యుత్తమ సాఫ్ట్‌వేర్‌లు

విస్టా బ్యాటరీ సేవర్ (Vista Battery Saver):

ఈ ప్రత్యేక బ్యాటరీ సేవర్ టూల్ మీ ల్యాపీ బ్యాటరీని ఆదా చేసే క్రమంలో ఏరో ఎఫెక్ట్‌లను డిసేబుల్ చేసేస్తుంది. తద్వారా 70శాతం పవర్ ఆదా అవుతుంది. ఏరో ఎఫెక్ట్‌లను డిసేబుల్ చేసేందుకు గాను ముందుగా మీరు బ్యాటరీ లెవల్‌కు సంబంధించి సమయాన్ని సెట్ చేసుకోవల్సి ఉంటుంది.
లింక్ అడ్రస్:

ల్యాప్‌టాప్ బ్యాటరీని మానిటర్ చేసే 5 అత్యుత్తమ సాఫ్ట్‌వేర్‌లు

ల్యాప్‌టాప్ బ్యాటరీని మానిటర్ చేసే 5 అత్యుత్తమ సాఫ్ట్‌వేర్‌లు

బ్యాటరీ అలారమ్ (Battery Alarm):

ఈ ప్రత్యేక బ్యాటరీ అలారమ్ టూమ్ మీ ల్యాపీలో ఉండటం వల్ల ద్వారా బ్యాటరీ స్థాయి 10శాతానికి చేరుకోగానే అలారమ్ ప్లే అవుతుంది. తద్వారా మీరు అప్రమత్తం కావచ్చు.
లింక్ అడ్రస్:

ల్యాప్‌టాప్ బ్యాటరీని మానిటర్ చేసే 5 అత్యుత్తమ సాఫ్ట్‌వేర్‌లు

ల్యాప్‌టాప్ బ్యాటరీని మానిటర్ చేసే 5 అత్యుత్తమ సాఫ్ట్‌వేర్‌లు

పవర్ మీటర్ ప్లస్ (Power Meter Plus):

ఈ ఉపయోగకర అప్లికేషన్ సైజ్ కేవలం 135 కెబి. ఇన్స్టాల్ చేసుకోవటం ద్వారా బ్యాటరీ లెవల్‌ను సూచించే ఓ ప్రత్యేక బాక్స్ ల్యాపీ స్ర్కీన్ పై కనిపిస్తుంది.

లింక్ అడ్రస్:

ల్యాప్‌టాప్ బ్యాటరీని మానిటర్ చేసే 5 అత్యుత్తమ సాఫ్ట్‌వేర్‌లు

ల్యాప్‌టాప్ బ్యాటరీని మానిటర్ చేసే 5 అత్యుత్తమ సాఫ్ట్‌వేర్‌లు

టర్న్ఆఫ్ ఎల్‌సీడీ (Turn off LCD):

ఈ ప్రత్యేక బ్యాటరీ మానిటరింగ్ టూల్ అవసరం లేని సమయంలో ఎల్‌సీడీని టర్ప్ ఆఫ్ చేసేస్తుంది. తద్వారా బ్యాటరీ పవర్ ఆదా అవుతుంది.

లింక్ అడ్రస్:

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X