టెక్ చిట్కా: ‘404 Error’ అంటే?

Posted By:

404 ఎర్రర్ అనేది ఇంటర్నెట్కు సంబంధించిన పదం. వెబ్‌పేజ్ కెనాట్ ఫౌండ్ (webpage cannot found) అనే అర్థాన్ని ఈ ఎర్రర్ సూచిస్తుంది. ఉదాహరణకు: ఇంటర్నెట్‌లో ఓ అంశానికి సంబంధించి యూఆర్ఎల్ లింక్‌ను సృష్టించటం జరిగింది. అయితే, ఆ లింక్‌ను తరువాతి క్రమంలో ఇంటర్నెట్ నుంచి తొలిగించారు. తొలగించబడిన యూఆర్ఎల్ లింక్‌ను మరల ఇంటర్నెట్ బ్రౌజర్‌లో టైప్ చేసినట్లయితే ‘404 ఎర్రర్'(404 Error) స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది. 404 ఎర్రర్ మీ ఇంటర్నెట్ బ్రౌజర్ పై ప్రత్యక్షమైదంటే మీ సెర్చ్ చేసిన పేజీ లేదని, ఎప్పుడో తొలగించబడిందని అర్ధం  చేసుకోవచ్చు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా క్రియేటివ్ ఇంకా హాస్యభరితంగా రూపొందించబడిన 404 ఎర్రర్ పేజీలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు......

గూగుట్ ట్రాన్సలేట్ ఫీచర్‌ను ఉపయోగించటం ఏలా..?

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ అందిస్తోన్న ప్రత్యేక ఫీచర్లలో గూగుల్ ట్రాన్సలేట్ ఒకటి. ఈ ప్రత్యేక ఫీచర్ ద్వారా మీకు చదవటం రాని భాషను సైతం మాతృభాషలోకి అనువందించుకోవచ్చు. అర్థంకాని ఆంగ్ల పదాలకు మీ మాతృభాషలో అర్థాలను తెలుసుకోవచ్చు (అంత ఖచ్చితంగా కాదు). ఇంతకీ గూగుల్ ట్రాన్స్‌లేట్ ఫీచర్‌ను ఏలా ఉపయోగించుకోవాలి...? మరిన్ని వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు. - ముందుగా మీ వెబ్ బ్రౌజర్ నుంచి గూగుల్ ట్రాన్స్‌లేటర్‌ను ఓపెన్ చేయండి. - గూగుల్ ట్రాన్సలేట్ పేజీ ఓపెన్ కాగానే కనిపించే బాక్సులో మీరు ట్రాన్స్‌లేట్ చేయవల్సిన వాఖ్యాన్ని టైప్ చేయండి. ఉదాహరణకు: ‘india is the greatest country' ఈ ఆంగ్ల వాఖ్యాన్ని తెలుగులోకి అనువదించాలనుకున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే. - ‘From:' అనే ఆప్షన్‌లో ఆటోమెటిక్‌గా English భాష డిటెక్ట్ అవుతుంది. మీరు ఆ వాక్యాన్ని తెలుగులోకి అనువదించాలనుకుంటున్నారు కాబట్టి ‘To:' ఆప్షన్‌లో Teluguను ఎంపిక చేసుకోండి. - కచ్చితమైన జవాబు పేజీ పై డిస్‌ప్లే అవుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

 

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

 

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

 

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

 

 

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

 

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

 

 

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

 

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

 

 

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

 

 

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

 

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

 

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

 

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

 

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

 

 

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

 

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

 

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

 

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

 

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

 

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

 

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

 

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

 

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

 

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

 

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

 

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

Funny & Creative Error 404 Pages

టెక్ చిట్కా: ‘404 Error' అంటే?

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting