ఆండ్రాయిడ్ ఫోన్‌లో జీమెయిల్ వాడుతున్నారా..?

Posted By:

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో జీమెయిల్ యాప్ ను తరచూ ఉపయోగిస్తుంటారా..? ఇక పై మీ జీమెయిల్ యాప్‌ను మరింత ఫ్రెండ్లీ ఉపయోగించుకునేందుకు పలు ట్రిక్స్‌ను మీకు సూచిస్తున్నాం. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కోసం జీమెయిల్ యాప్ మరిన్ని అప్ డేటెడ్ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఈ లేటెస్ట్ ఫీచర్లను మీరు పొందాలంటే ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని జీమెయిల్ యాప్‌ను అప్‌డేట్ చేుసకోండి.

Read More : బేజారెత్తిస్తోన్న ‘బూతు చిత్రాల' జోరు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ ఫోన్‌లో జీమెయిల్ వాడుతున్నారా..?

లేటెస్ట్ వర్షన్ జీమెయిల్ ఆండ్రాయిడ్ యాప్‌లోని Merge Inboxes ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫీచర్ చూపించే unified inbox వ్యూలో వివిధ గూగుల్ అకౌంట్‌లకు సంబంధించిన మెసేజ్‌లను ఒకే సారి చూడొచ్చు.

 

ఆండ్రాయిడ్ ఫోన్‌లో జీమెయిల్ వాడుతున్నారా..?

Quick Actions

లేటెస్ట్ వర్షన్ జీమెయిల్ ఆండ్రాయిడ్ యాప్‌లో టాస్క్ లను ఈ‌మెయిల్ బ్యాక్ లాగ్ ద్వారా వేగవంతంగా perform చేయవచ్చు. ఈమెయిల్స్‌ను రైట్ లేదా లెఫ్ట్‌కు స్వైప్ చేయటం ద్వారా వాటిని archivesలో ఉంచుకోవచ్చు.

 

ఆండ్రాయిడ్ ఫోన్‌లో జీమెయిల్ వాడుతున్నారా..?

ఈమెయిల్స్‌ను వేగవంతంగా synchronizing చేయటంలో మీరు ఏమైనా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే మీ గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్ లోకి వెళ్టి sync enable ఆప్షన్ ను యాక్టివేట్ చేయండి.

ఆండ్రాయిడ్ ఫోన్‌లో జీమెయిల్ వాడుతున్నారా..?

లేటెస్ట్ వర్షన్ జీమెయిల్ ఆండ్రాయిడ్ యాప్‌లోని search boxలో పాత మెయిల్స్‌ను సైతం సునాయాసంగా శోధించవచ్చు.

Enter "older_than:1y" or "older_than:1d" in the search box to find messages more than a year or a day old.

ఆండ్రాయిడ్ ఫోన్‌లో జీమెయిల్ వాడుతున్నారా..?

ఈమెయిల్స్‌ను సులువుగా సార్ట్ చేసుకోవచ్చు

లేటెస్ట్ వర్షన్ జీమెయిల్ ఆండ్రాయిడ్ యాప్‌లో ఈమెయిల్స్‌ను సులువుగా సార్ట్ - అవుట్ చేసుకునేందకు రకరకాల ఇన్-బాక్స్ ఆప్షన్‌లను జీమెయిల్ అందిస్తోంది.

 

ఆండ్రాయిడ్ ఫోన్‌లో జీమెయిల్ వాడుతున్నారా..?

లేటెస్ట్ వర్షన్ జీమెయిల్ ఆండ్రాయిడ్ యాప్‌లో మీరు యాహూ, అవుట్‌లుక్ వంటి నాన్ - జీమెయిల్ అకౌంట్‌లను సైతం యాడ్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్‌లో జీమెయిల్ వాడుతున్నారా..?

లేటెస్ట్ వర్షన్ జీమెయిల్ ఆండ్రాయిడ్ యాప్‌లో భాగంగా సెండర్ ప్రొఫైల్ ఇమేజ్ పై టాప్ చేసి అతనికి సంబంధించిన మల్టిపుల్ ఈమెయిల్స్ ను ఏకకాలంలో డిలీట్ చేయవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్‌లో జీమెయిల్ వాడుతున్నారా..?

లేటెస్ట్ వర్షన్ జీమెయిల్ ఆండ్రాయిడ్ యాప్‌లో భాగంగా ఫైళ్లను మీ గూగుల్ డ్రైవ్ నుంచే attach చేసుకోవచ్చు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Gmail For Android: Tips And Tricks You Should Know. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot