డ్రైవింగ్ లైసెన్సుకు ఆధార్ లింక్ ఇవ్వడం ఎలా ? రద్దు కాకుండా చూసుకోండి

Written By:

పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్స్, మొబైల్ సిమ్ కార్డులు ఇలా ఒక్కొక్క దాన్ని ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ వంతు వచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్ ను ఆధార్ తో అనుసంధానించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. లేకుంటే రద్దవుతాయయని చెబుతోంది. మరి లింక్ ఎలా ఇవ్వాలో తెలుసుకోండి.

ఆధార్‌పై నాలుగు డెడ్‌లైన్లు, మిస్ అయితే మీకే నష్టం !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ర‌వాణా శాఖ వెబ్‌సైట్లోకి

అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల ర‌వాణా శాఖ వెబ్‌సైట్ల‌లో ఆధార్ లింకింగ్ సేవ‌ను అందుబాటులో ఉంచారు. కాబట్టి మీరు మొద‌ట ర‌వాణా శాఖ వెబ్‌సైట్లోకి వెళ్లాలి. లింక్ కోసం క్లిక్ చేయండి.

ఆధార్ నంబర్ ఎంట్రీ అనే ఆప్సన్

అక్కడ మీకు ఎడమ పక్కన ఆధార్ నంబర్ ఎంట్రీ అనే ఆప్సన్ కనిపిస్తుంది. ఆధార్ నంబ‌రు ఎంట్రీని ఎంచుకోండి.

గెట్ డిటైల్స్ అనే ఐకాన్‌పై క్లిక్‌చేసి

సెర్చ్ ఎలిమెంట్ ద‌గ్గ‌ర రిజిస్ట్రేష‌న్ నంబ‌రు లేదా లైసెన్స్ ఎంచుకోవాలి. మీ రిజిస్ట్రేష‌న్ లేదా లైసెన్స్ నంబ‌రు ఎంచుకోవాలి. గెట్ డిటైల్స్ అనే ఐకాన్‌పై క్లిక్‌చేసి, వ‌చ్చిన వాహ‌న వివ‌రాలు చూసుకోవాలి.

మొబైల్ నంబ‌రు, ఆధార్ నంబ‌రు కాల‌మ్

త‌ర్వాత మొబైల్ నంబ‌రు, ఆధార్ నంబ‌రు కాల‌మ్ క‌నిపిస్తుంది. 12 అంకెల ఆధార్ నంబ‌రు, ఫోన్ నంబ‌రు ఎంట‌ర్ చేయాలి స‌బ్‌మిట్ నొక్కగానే క‌న్ఫ‌ర్మేష‌న్ మెసేజ్ మీ మొబైల్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది.

రాష్ట్ర అధికారిక ర‌వాణా వెబ్‌సైట్ను తెరిచి

దీంతో మీ ఆధార్ నంబ‌రును, డ్రైవింగ్ లైసెన్స్‌తో లింక్ చేసే ప్రక్రియ పూర్తవుతుంది. అయితే రాష్ట్ర అధికారిక ర‌వాణా వెబ్‌సైట్ను తెరిచి అక్క‌డే ఈ ప‌ని పూర్తిచేయాల్సి ఉంటుంది.

ఆధార్ లింక్ చేయకుంటే బ్లాక్

సిమ్ కార్డు యూజర్లకు షాక్, ఆధార్ లింక్ చేయకుంటే బ్లాక్, ఆఖరుతేదీ ఇదే ! ఎలా ఇవ్వాలో తెలుసుకోండి. 

మొబైల్ ఫోన్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకోవటం ఏలా..?

మొబైల్ ఫోన్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకోవటం ఏలా..?

ఆధార్‌కి పాన్ కార్డు లింక్ చేయడం ఎలా..?

ఆధార్‌కి పాన్ కార్డు లింక్ చేయడం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Aadhaar mandatory for driving licence: Here is how to link it Read more at Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting