ఆండ్రాయిడ్ Marshmallow ఓఎస్‌లో సమస్యలా..?

Written By:

ఆండ్రాయిడ్ 6.0 Marshmallow సరికొత్త ఇంటర్‌ఫేస్, ఫింగర్ ప్రింట్ స్కానర్, యాప్ పర్మిషన్‍ వంటి ప్రత్యేకతలతో ఆకట్టుకుంటోంది. సామ్‌సంగ్, సోనీ, మోటరోలా, హెచ్‌టీసీ వంటి ప్రముఖ బ్రాండ్‌లు కొత్త ఓఎస్‌ను ఇప్పటికే తమ ఫోన్‌లలో అందిస్తున్నాయి.

ఆండ్రాయిడ్ Marshmallow ఓఎస్‌లో సమస్యలా..?

ఈ ఆపరేటింగ్ సిస్టంను ఇప్పటికే వినియోగిస్తోన్న చాలా మంది యూజర్లు ఓఎస్ పనితీరు పలు సమస్యలను వ్యక్తం చేస్తున్నారు. ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టంలో తలెత్తుతున్న ప్రధాన బగ్స్ అలానే వాటి పరిష్కార మార్గాలను ఇప్పుడు సూచించటం జరుగుతోంది...

Read More : విండోలెస్ విమానం.. ఓ అద్భుతం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ Marshmallow ఓఎస్‌లో సమస్యలా..?

ఈ సమస్యకు కారణం యాప్స్ కావొచ్చు. ముందుగా మీ ఫోన్‌లోని యాప్స్ అప్‌డేట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అప్‌డేట్ చేసుకున్న తరువాత కూడా సమస్య కొనసాగుతున్నట్లయితే ఫ్టాక్టరీ రీసెట్ నిర్వహించండి. Settings > Backup & Reset > 'factory reset'.

 

ఆండ్రాయిడ్ Marshmallow ఓఎస్‌లో సమస్యలా..?

ఈ సమస్యకు కారణం యాప్స్ కావొచ్చు. బ్యాటరీని ఎక్కువుగా తీసుకుంటున్న యాప్స్ ను డిలీట్ చేసి చూడండి. తరువాత కూడా సమస్య కొనసాగుతున్నట్లయితే ఫ్టాక్టరీ రీసెట్ నిర్వహించండి. Settings > Backup & Reset > 'factory reset'.

 

ఆండ్రాయిడ్ Marshmallow ఓఎస్‌లో సమస్యలా..?

3డీ గేమ్స్ ఎక్కువగా రన్ చేయటం లేదా డివైస్‌లోని హార్డ్‌వేర్ సమస్యల కారణంగా ఫోన్ ఓవర్ హీట్ అయ్యే అవకాశముంది. హీటింగ సమస్య బాగా ఎక్కువుగా ఉన్నట్లయితే ఫోన్‌‌ను సర్వీస్ సెంటర్‌కు తీసుకువెళ్లండి.

 

ఆండ్రాయిడ్ Marshmallow ఓఎస్‌లో సమస్యలా..?

మీ ఫోన్‌లో ఫ్లాష్‌లైట్ ఆఫ్ చేసినప్పటికి ఆన్ అయ్యే ఉంటుందా. అయితే ఓ సారి ఫోన్‌ను రీబూట్ చేసి చూడండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Having Problem With Android Marshmallow? Here Are The Fixes!. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot