మీ ఫోన్ దొంగను నిమిషాల్లో పట్టుకోవాలంటే..?

By Sivanjaneyulu
|

కొత్త ఫోన్‌ను కొనుగోలు చేసిన ఆనందం కొంత మందిలో కాస్తంత సేపైనా నిలవదు. ఇందుకు ప్రధాన కారణం నిర్లక్ష్యం. కొంత మంది తమ ఫోన్‌లను ఎక్కడపడితే అక్కడ వదిలేసి కబుర్లు కాలక్షేపాలలో మునిగిపోతుంటారు.

మీ ఫోన్ దొంగను నిమిషాల్లో పట్టుకోవాలంటే..?

చుట్టుపక్కల ఏం జరిగినా పట్టించుకోరు. అదను చూసుకొని దొంగలు ఇలాంటి వారి ఫోన్‌లను చోరీ చేస్తుంటారు. పలు ముందస్తు జాగ్రత్తలను పాటించటం ద్వారా అపహరణకు గురైన ఫోన్‌ను సునాయాసంగా వెతికిపట్టచుకోవచ్చు. ఆ ముఖ్యమైన మార్గాలను ఇప్పుడు చూద్దాం..

Read More : రూ.4000 నుంచి రూ.12,000 వరకు 20 పర్‌‌ఫెక్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

పోయిన ఫోన్‌‌ను నిమిషాల వ్యవధిలో ట్రేస్ చేయటం ఎలా..?

పోయిన ఫోన్‌‌ను నిమిషాల వ్యవధిలో ట్రేస్ చేయటం ఎలా..?

మీ ఆండ్రాయిడ్ లేదా యాపిల్ ఐఫోన్‌లలో ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్, యాపిల్స్ ఫైండ్ మై ఐఫోన్ ఫీచర్లు ఎనేబుల్ చేసి ఉన్నట్లయితే, పోయిన మీ ఫోన్‌ను సునాయాశంగా వెతికిపట్టుకోవచ్చు.

ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్‌ ద్వారా పోయిన ఫోన్‌తో కనెక్ట్ అవటం ఎలా..?ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్‌ ద్వారా పోయిన ఫోన్‌తో కనెక్ట్ అవటం ఎలా..?

పోయిన ఫోన్‌‌ను నిమిషాల వ్యవధిలో ట్రేస్ చేయటం ఎలా..?

పోయిన ఫోన్‌‌ను నిమిషాల వ్యవధిలో ట్రేస్ చేయటం ఎలా..?

pattern lock యాప్స్ సహాయంతో మీ స్మార్ట్‌ఫోన్‌లకు పటిష్టమైన లాక్‌ను సెట్ చేసుకోండి. తద్వారా, చోరికి గురైన మీ ఫోన్‌లో డేటా తెఫ్ట్ సమస్య ఉండదు. లేటెస్ట్ వర్షన్ ఫోన్‌లు ఫింగర్ ప్రింట్ లాక్ వ్యవస్థలతో వస్తున్నాయి కాబట్టి వేరొకరు మీ ఫోన్‌లను అన్‌లాక్ చేయటం అసాధ్యం!.

పోయిన ఫోన్‌‌ను నిమిషాల వ్యవధిలో ట్రేస్ చేయటం ఎలా..?

పోయిన ఫోన్‌‌ను నిమిషాల వ్యవధిలో ట్రేస్ చేయటం ఎలా..?

Anti-Theft అప్లికేషన్లను మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవటం ద్వారా పోయిన మీ ఫోన్ను నేరుగా బ్రౌజర్ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ యూజర్లకు 10 ముఖ్యమైన టిప్స్ఆండ్రాయిడ్ యూజర్లకు 10 ముఖ్యమైన టిప్స్

పోయిన ఫోన్‌‌ను నిమిషాల వ్యవధిలో ట్రేస్ చేయటం ఎలా..?

పోయిన ఫోన్‌‌ను నిమిషాల వ్యవధిలో ట్రేస్ చేయటం ఎలా..?

ఫోన్ అపహరణకు గురైన వెంటనే సమీపంలోని పోలీసులకు ఫిర్యాదు చేయటం మంచిది. పూర్తి వివరాలను వారికి తెలియజేయటం ద్వారా దర్యాప్తు వేగవంతంగా జరిపి ఫోన్‌ను ట్రేస్ చేసే అవకాశముంటుంది.

పోయిన ఫోన్‌‌ను నిమిషాల వ్యవధిలో ట్రేస్ చేయటం ఎలా..?

పోయిన ఫోన్‌‌ను నిమిషాల వ్యవధిలో ట్రేస్ చేయటం ఎలా..?

మీ ఫోన్‌కు సంబంధించిన వివరాలను రికార్డు రూపంలో భద్రపరచుకోవటం మంచిది. ఫోన్ చోరికి గురైన సమయంలో ఈ వివరాలు ఉపయోగపడతాయి.
భద్రపరచాల్సిన వివరాలు: - ఫోన్ నెంబరు - మోడల్ నెంబరు - రంగు ఇతర గుర్తుల సమాచారం, - పిన్ లేదా సెక్యూరిటీ లాక్ కోడ్, - ఐఎమ్ఈఐ నెంబరు.

పోయిన ఫోన్‌‌ను నిమిషాల వ్యవధిలో ట్రేస్ చేయటం ఎలా..?

పోయిన ఫోన్‌‌ను నిమిషాల వ్యవధిలో ట్రేస్ చేయటం ఎలా..?

అల్ట్రా వైలెట్ పెన్‌ను ఉపయోగించి ఫోన్ ఇంకా బ్యాటరీ పైన మీ అడ్రస్ వివరాలను రాయండి. ఒకవేళ మీ ఫోన్ ఎవరికైనా దొరికినట్లయితే మిమ్మల్ని కాంటాక్ట్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది.

పోయిన ఫోన్‌‌ను నిమిషాల వ్యవధిలో ట్రేస్ చేయటం ఎలా..?

పోయిన ఫోన్‌‌ను నిమిషాల వ్యవధిలో ట్రేస్ చేయటం ఎలా..?

మీ ఫోన్‌లో మీకు సంబంధించిన వ్యక్తిగత సమచారం ఉంటుంది కాబట్టి ఆ డేటాను మీరు మాత్రమే యాక్సెస్ చేసుకునే విధంగా ఎన్‌క్రిప్ట్ చేసుకోవచ్చు. మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లటం ద్వారా ఎన్‌క్రిప్షన్ ప్రాసెస్‌ను పూర్తి చేయవచ్చు.ప్రస్తుతం అన్ని స్మార్ట్‌ఫోన్లలోనూ ఎన్‌క్ట్రిప్ట్ ఆప్షన్ ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది. దానికోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి సెక్యురిటీ మెనూను సెలెక్ట్ చేయాలి. అక్కడ ఎన్‌క్రిప్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనికి ఓ పిన్ నెంబర్ కూడా సెట్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Here are 5 easy steps to safeguard your smartphone from theft!. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X