ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ‘Secret Inbox’ఉందా?

Written By:

ప్రపంచవ్యాప్తంగా అత్యధికమంది వినియోగిస్తోన్న చాటింగ్ యాప్స్‌లలో ఫేస్‌బుక్ మెసెంజర్‌ ఒకటి. ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేసుకోవటం ద్వారా ఈ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో మనం మాట్లాడుకోగలుగుతున్నాం. మెసెంజర్ యాప్‌లో ఒక్కోసారి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి మనకు మెసేజ్‌లు వస్తుంటాయి.

 ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ‘Secret Inbox’ఉందా?

తాజాగా ఫేస్‌బుక్, "message request" పేరుతో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకవచ్చింది. మీకు ఫ్రెండ్ కాని వ్యక్తులు ఎవరైనా మెసెంజర్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించినట్లయితే ఈ ఫీచర్ మీకు నోటిఫికేషన్‌లను పంపుతుంది.

Read More : ఫేస్‌బుక్ పెద్ద ప్రమాదంలో పడబోతోందా..?

పరిచయం లేని వ్యక్తుల నుంచి మెసేజ్‌లను భద్రపరిచేందుకు, ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ఓ హిడెన్ ఫోల్డర్ ఉంది. మెసెంజర్ యాప్‌లో 'Hidden inbox'ను పొందేందుకు ముఖ్యమైన సూచనలు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ‘Secret Inbox’ఉందా?

ముందుగా ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌‌ను ఓపెన్ చేయండి.

 

ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ‘Secret Inbox’ఉందా?

యాప్‌‌ను ఓపెన్ చేసి సెట్టింగ్స్ ఐకాన్ పై క్లిక్ చేయండి.

 

ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ‘Secret Inbox’ఉందా?

సెట్టింగ్స్‌లోని People ఆప్షన్ పై టాప్ చేయండి.

 

ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ‘Secret Inbox’ఉందా?

Message Requestsను సెలక్ట్ చేసుకోండి.

 

ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ‘Secret Inbox’ఉందా?

మెసెజ్ రిక్వెస్ట్స్‌లోని "See Filtered Requests"ను సెలక్ట్ చేసుకున్నట్లయితే అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చిన మెసెజ్‌లను చూడొచ్చు

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Is How To Access The Secret Inbox In Facebook Messenger. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot