Home
How to

LYF 4G ఫోన్‌ను రూ.1000కే పొందటం ఎలా?

తన 4జీ వోల్ట్ నెట్‌వర్క్‌ను దేశంలోని మారుమూల పల్లెలకు సైతం విస్తరించే క్రమంలో జియో తన లైఫ్ ఫోన్‌లను రూ.1000 కంటే తక్కువ ధరకు విక్రయించినా ఆశ్చర్యపోనవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

By Sivanjaneyulu Bommu

రిలయన్స్ జియో నుంచి LYF Easy పేరుతో సరికొత్త 4జీ ఫోన్‌లు మార్కెట్లోకి రాబోతున్నట్లు వెబ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రూ.1000కే అందుబాటులో ఉండే ఈ ఫోన్‌లను 2017 ఆరంభంలో మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశముందని సమాచారం.

LYF 4G ఫోన్‌ను రూ.1000కే పొందటం ఎలా?

Read More : నీటిలో ఉడికించినా పనిచేస్తున్నఫోన్ ఇదే

తన 4జీ వోల్ట్ నెట్‌వర్క్‌ను దేశంలోని మారుమూల పల్లెలకు సైతం విస్తరించే క్రమంలో జియో తన లైఫ్ ఈజీ ఫోన్‌లను రూ.1000 కంటే తక్కువ ధరకు విక్రయించినా ఆశ్చర్యపోనవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశం..

ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశం..

2017 ఆరంభంలో లాంచ్ అయ్యే ఈ ఫోన్‌లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వెసలబాటు కూడా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. లైఫ్ ఈజీ ఫోన్‌లను బుక్ చేసుకునేందుకు పలు సలువైన మార్గాలు.

జియో అపీషియల్ సైట్‌లోకి వెళ్లండి..

జియో అపీషియల్ సైట్‌లోకి వెళ్లండి..

రిలయన్స్ జియో ఆఫర్ చేయబోయే చౌకబారు లైఫ్ ఈజీ 4జీ ఫోన్ కోసం మీరు ఎదురుచూస్తున్నట్లయితే, వచ్చే ఏడాది ఆరంభం వరకు వెయిట్ చేయండి. ఫోన్ మార్కెట్లో లాంచ్ అయిన వెంటనే బుక్ చేసుకునేందుకు జియో అపీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.

 LYF Easy ఫోన్ బుకింగ్ పేజీ

LYF Easy ఫోన్ బుకింగ్ పేజీ

జియో వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తరువాత LYF Easy ఫోన్ బుకింగ్ పేజీ మీకు కనిపిస్తుంది అక్కడ మీ వివరాలను ఎంటర్ చేసి "Buy" ఆప్షన్ పై క్లిక్ చేయండి.

క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం..

క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం..

క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో జియో ఫోన్‌‌లను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. మీ ఆర్డర్ విజయవంతమైన వెంటనే జియో కస్టమర్ కేర్ నుంచి మీరిచ్చిన మొబైల్ నెంబర్‌కు మెసేజ్ అందుతుంది.

మీరు గుర్తుపెట్టుకోవల్సి ముఖ్యమైన విషయాలు..

మీరు గుర్తుపెట్టుకోవల్సి ముఖ్యమైన విషయాలు..

LYF Easy ఫోన్ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత మాత్రమే ఈ ప్రాసెస్‌ను అనుసరించండి. లైఫ్ ఈజీ ఫోన్‌లను జియో అధికారిక్ వెబ్‌సైట్‌తో పాటు ఇతర ఈ-కామర్స్ సైట్‌లలో కూడా అందుబాటులో ఉంచే అవకాశముందని సమాచారం.

Best Mobiles in India

English summary
How to Book Jio LYF Easy 4G Phone Online At Just Rs. 1,000 After Its Launch. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X