Home
How to

రూ.70 చెల్లిస్తే Oppo R17 Pro మీ సొంతం

బజాజ్ ఫైనాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో 70 ఆన్ 70th పేరుతో ఓ సరికొత్త ఆఫర్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్‌లో భాగంగా ఒప్పో బ్రాండ్ నుంచి ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన Oppo R17 Pro స్మార్ట్‌ఫోన్‌ను రూ.70కే సొంతం చేసుసుకు వీలుంటుంది. అది ఏలా సాధ్యం అనుకుంటున్నారా..? అయితే ఇది చదవండి..

Heres how you can buy the Oppo R17 Pro with a down payment.

ఈ స్పెషల్ రిపబ్లిక్ డే ఆఫర్‌లో భాగంగా Oppo R17 Pro స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేద్దామనుకుంటోన్న యూజర్లు తొలత డౌన్‌పేమెంట్ క్రింద రూ.70 చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన మొత్తాన్ని 6 ఈఎమ్ఐలలో చెల్లించాల్సి ఉంటుంది. వీరికి అదనపు బెనిఫిట్ క్రింద సూపర్‌వూక్ కార్ ఛార్జర్ ఉచితంగా లభిస్తుంది. ఆఫ్‌లైన్ స్టోర్‌లకు మాత్రమే పరిమితమైన ఈ ఆఫర్ జనవరి 22 నుంచి జనవరి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Oppo R17 Pro స్పెసిఫికేషన్స్..

6.4 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే విత్ 19:5:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్, అడ్రినో 616 గ్రాఫిక్ ప్రాసెసర్, 8జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డి స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ (12 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ + టైమ్ ఆఫ్ ఫ్లైట్ సెన్సార్), 25 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఫేస్ డిటెక్షన్ అండ్ హై డైనమిక్ రేంజ్ ఇమేజింగ్ సపోర్ట్, 3,700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్.

Best Mobiles in India

English summary
Here's how you can buy the Oppo R17 Pro with a down payment.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X