కంప్యూటర్‌ను టీవీలా మార్చటం ఎలా..?

మీ ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ కనెక్షన్ ఉందా..?, సెట్-టాప్ బాక్స్ కనెక్షన్ కూడా ఉందా..? ప్రతి నెల ఈ రెండు కనెక్షన్‌లకు డబ్బులు పే చేస్తున్నారా..? అయితే, ఈ ఆర్టికల్ చదివిన తరువాత మీరు తప్పకుండా మీ కంప్యూటర్‌ను టీవీలా మార్చేసి ఒకే కనెక్షన్ పై రెండు సేవలను పొందుతారు..

కంప్యూటర్‌ను టీవీలా మార్చటం ఎలా..?

Read More : పెద్ద వీడియోలను చిన్నగా కంప్రెస్ చేయటం ఎలా..? (సింపుల్ ట్రిక్స్)

అవును మీరు వింటున్నది నిజమే..? కంప్యూటర్‌ను టీవీలా మార్చుకుని మల్టీ పర్పస్ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. మీ పర్సనల్ కంప్యూటర్‌ను టీవీలా కన్వర్ట్ చేసేందుకు TV Tuner అవసరమవుతుంది. కంప్యూటర్‌ను టీవీలా కన్వర్ట్ చేసే ప్రక్రియను ఇప్పుడు చూద్దాం..

కంప్యూటర్‌ను టీవీలా మార్చటం ఎలా..?

Read More : జియోకు పోటీగా Idea VoLTE సర్వీస్

టీవీ సిగ్నల్ కు మీ కంప్యూటర్ లోకి తీసుకువచ్చే క్రమంలో టీవీ ట్యూనర్ లేదా పీసీఐ ట్యానర్ లేదా యూఎస్బీ ట్యానర్ బాక్సును మీ కంప్యూటర్ హార్డ్ వేర్ కు అటాచ్ చేయవల్సి ఉంటుంది. ఈ ట్యూనర్ ను మీరు విజయవంతంగా ఇన్ స్టాల్ చేయగలిగినట్లయితే మీ కంప్యూటర్‌ కాస్తా టీవీలా మారిపోతుంది.

కంప్యూటర్‌ను టీవీలా మార్చటం ఎలా..?

Read More : రూ.999కే Lava స్మార్ట్‌ఫోన్

అయితే ఛానల్స్ ను మార్చుకునే క్రమంలో TV Tuner అనే సాఫ్ట్‌వేర్‌ను మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ సాఫ్ట్‌వేర్ మీరు కోనుగోలు చేసే టీవీ ట్యూనర్‌తో పాటుగా లభిస్తుంది.

English summary
Here’s how you can convert a PC into a TV. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot