ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేయటం ఎలా..?

దేశవ్యాప్తంగా 11 కంపెనీలు పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌ను పొందినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన నేపథ్యంలో ఎయిర్‌టెల్ తన మొట్టమొదటి పేమెంట్స్ బ్యాంక్‌ను బుధవారం రాజస్థాన్‌లో ప్రారంభించింది. త్వరలోనే మరిన్ని రాష్ట్రాలకు తమ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రిలయన్స్ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం 10,000 ఎయిర్‌టెల్ అవుట్‌లెట్‌లలో బ్యాంకింగ్ సేవలను ఎయిర్‌టెల్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

Read More : 4జీబి ర్యామ్‌తో హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రో, ధర రూ.26,490

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1,00,000 ఎయిర్‌టెల్ అవుట్‌లెట్‌లకు..

డిసెంబర్ 2న వన్‌ప్లస్ 3టీ

ఇది ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ఒక్క రాజస్థాన్‌లోనే తమ బ్యాంకింగ్ సేవలను 1,00,000 ఎయిర్‌టెల్ అవుట్‌లెట్‌లకు విస్తరిస్తామని ఎయిర్‌టెల్ తెలిపింది. పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందుల పడుతోన్న ప్రజానికాన్ని క్యాష్ లెస్ పేమెంట్ల వైపు నడిపించేందుకు తమ ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకింగ్ దోహదం కానుందని ఎయిర్‌టెల్ చెబుతోంది.

 

చిన్న మొత్తాలు దగ్గర నుంచి..

4జీబి ర్యామ్‌తో హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రో, ధర రూ.26,490

చిన్న మొత్తాలు పొదపు దగ్గర నుంచి అన్ని రకాల చెల్లింపులు ఇంకా లోన్స్ ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో అందుబాటులో ఉంటాయి. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేసేందుకు పలు సూచనలు...

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి

పోయిన ఫోన్‌లను వెతికి పట్టుకోవటం చాలా సులువు..

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేసేందుకు తప్పనిసరిగా మీ వద్ద ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. మీరు ఎయిర్ కస్టమర్ కాకుపోయినా పర్వాలేదు.

నిమిషాల్లో మీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది

10 లక్షల ఫోన్‌లు అమ్మారు, అయినా క్రేజ్ తగ్గలేదు!

బ్యాంక్ అకౌంట్‌ను ఓపెన్ చేసేందుకు మీ సమీపంలోని ఎయిర్‌టెల్ రిటైల్ అవుట్‌లెట్‌‌ను సంప్రదించి ఆధార్ కార్డును సబ్మిట్ చేయాలి. బిజినెస్ట్ స్టాండర్డ్ తెలిపిన వివరాల ప్రకారం అకౌంట్ ఓపెనింగ్ ప్రక్రియ పూర్తిగా పేపర్‌లెస్‌గా ఉంటుందట. అంటే నిమిషాల్లో మీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది.

ఏటీఎమ్/డెబిట్/క్రెడెట్ సౌకర్యం

ఇంటర్నెట్‌లో నోకియా కొత్త ఫోన్ హల్‌చల్

అకౌంట్ ఓపెన్ అయిన వెంటనే ఎయిర్‌టెల్ బ్యాంక్ మీకు ఏటీఎమ్/డెబిట్/క్రెడెట్ సౌకర్యాన్ని ఆఫర్ చేస్తుంది. దీంతో ఎయిర్‌టెల్ బ్యాంక్ యూజర్లు తమ అకౌంట్‌లలో నగదును డిపాజిట్ చేయటంతో పాటు విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు.

నగదు ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలంటే..?

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎయిర్‌టెల్ మనీ యాప్ ద్వారా యూజర్లు తమ బ్యాంక్ బ్యాలన్స్ వివరాలను తెలుసుకునే వీలుంటుంది. ఎయిర్‌టెల్ మొబైల్ నెంబర్ నుంచి *400#కు డయల్ చేయటం ద్వారా నగదు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

7.25 వడ్డీ రేటుతో..

మీ వాట్సాప్ అకౌంట్ రింగ్‌టోన్ మార్చటం ఎలా..?

ఎయిర్‌టెల్ బ్యాంక్‌లో డిపాజిట్ చేసే వార్షిక పొదుపు ఖాతాల డిపాజిట్ల పై 7.25 వడ్డీ రేటును అందించనున్నట్లు ఎయిర్ టెల్ తెలిపింది. అంతేకాకుండా ప్రతి సేవింగ్స్ అకౌంట్ పై రూ.లక్ష వరకు వ్యక్తిగత ప్రమాద భీమా ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here's How you Can Open Airtel Payments Bank Account [5 Things to Remember]. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot