వాట్సాప్‌ను సెర్చ్ ఇంజిన్‌లా వాడుకోవటం ఎలా..?

కొత్తగా ఆలోచిస్తే టెక్నాలజీలో ఏదైనా సాధ్యమే. కొన్ని స్మార్ట్ ట్రిక్స్‌ను అప్లై చేయటం ద్వారా గూగుల్‌తో పనిలేకుండా మీ వాట్సాప్ అకౌంట్‌నే సెర్చ్ ఇంజిన్‌లా మార్చేసుకుని బ్రౌజింగ్ చేసుకోవచ్చు.

ఇది ఎలా సాధ్యం అంటారా..?. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

Read More : ఏడాది పాటు 1జీబి 4జీ డేటా రూ.51కే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

ముందుగా మీ స్మార్ట్2ఫోన్‌లో Search Engine పేరుతో ఓ కాంటాక్ట్‌ను క్రియేట్ చేయండి. ఆ కాంటాక్ట్‌కు సంబంధించిన ఫోన్ నెంబర్‌గా ఈ సంఖ్యను ఫీడ్ చేయండి. '8015984514'

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్టెప్ 2

ఇప్పుడు మీ వాట్సాప్ అకౌంట్‌ను ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లి Search Engine పేరుతో ఓ కొత్త గ్రూప్‌ను క్రియేట్ చేయండి.

స్టెప్ 3

గ్రూప్ క్రియేట్ అయిన తరువాత, ఫోన్‌లో మీకు కొత్తగా క్రియేట్ చేసిన Search Engine కాంటాక్ట్‌ను Participants క్రింద యాడ్ చేయండి.

స్టెప్ 4

గ్రూప్ విజయవంతంగా క్రియేట్ అయినట్లయితే, మీ వాట్సాప్ సెర్చ్ ఇంజిన్ రెడీ అయినట్లే. సెర్చ్ ఇంజిన్ రెడీ అయిన వెంటనే మీకు కొన్ని టిప్స్‌తో కూడిన మెసేజెస్ రావటం మొదలుపెడతాయి. వీటి సహాయంతో మీరు వాట్సాప్ ద్వారా ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేసుకోవచ్చు.

వాట్సాప్ ద్వారా ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసేందుకు కొన్ని కోడ్స్..

వికీపిడియా సమచారాన్ని తెలుసుకోవాలంటే Wiki అని Search Engine గ్రూప్ చాట్‌లో టైప్ చేయండి.

వాట్సాప్ ద్వారా ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసేందుకు కొన్ని సీక్రెట్ కోడ్స్..

ఇంగ్లీష్ న్యూస్ ఛానల్‌లో జాయిన్ అవ్వాలంటే type <+NEWS> and to unsubscribe anytime, send <-NEWS>


ఏదైనా పదానికి సంబంధించి అర్థం తెలుసుకోవాలనుకంటే <+DICT WORD> అని సెర్చ్ ఇంజిన్ గ్రూప్ చాట్‌లో టైప్ చేయండి.

వాట్సాప్ ద్వారా ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసేందుకు కొన్ని కోడ్స్..

క్రికెట్ ఛానల్‌లో జాయిన్ అవ్వాలంటే <+CRICKET> అని అని సెర్చ్ ఇంజిన్ గ్రూప్ చాట్‌లో టైప్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here's How You Can Use WhatsApp as a Search Engine. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot