Home
How to

మీ ఆధార్ కార్డు పోయిందా..అయితే ఇలా చేయండి

ఇప్పుడు అన్ని ప్రభుత్వ సేవలకు ఆధార్ కార్డులు తప్పనిసరి. కానీ ఈ ఆధార్ కార్డు పోయినట్లయితే? అలాంటి సందర్భాలలో మనకు ఉన్న ఏకైక ఆప్షన్ UIDAI వెబ్ సైట్ ద్వారా నకిలి కార్డు పొందటమే.

ఇప్పుడు అన్ని ప్రభుత్వ సేవలకు ఆధార్ కార్డులు తప్పనిసరి. కానీ ఈ ఆధార్ కార్డు పోయినట్లయితే? అలాంటి సందర్భాలలో మనకు ఉన్న ఏకైక ఆప్షన్ UIDAI వెబ్ సైట్ ద్వారా నకిలి కార్డు పొందటమే.ఈ నేపథ్యంలో UIDAI సరికొత్త సర్వీస్ ను లాంచ్ చేసింది. మీ ఆధార్ కార్డు పోతే కేవలం రూ.50 పే చేస్తే చాలు మీ ఆధార్ కార్డు పొందవచ్చు.ఈ కొత్త ఆధార్ కార్డు స్పీడ్ పోస్ట్ ద్వారా కేవలం 5 రోజుల్లో మీ అడ్రస్ కు చేరుతుంది.

మీరు మీ కోల్పోయిన ఆధార్ కార్డును పొందాలని చూస్తున్నారా?అయితే ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి

మీరు మీ కోల్పోయిన ఆధార్ కార్డును పొందాలని చూస్తున్నారా?అయితే ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి

గుర్తించుకోవాల్సిన మొదటి విషయం..

రీప్రింటింగ్ రిక్వెస్ట్ ను రైజ్ చేయడానికి మీ ఆధార్ కార్డు నెంబర్ లేదా వర్చువల్ ఐడెంటిఫికేషన్ నెంబర్(VID) ను గుర్తు పెట్టుకోవాలి.

 

స్టెప్ 1

స్టెప్ 1

పిసి బ్రౌజర్ లో 'www.uidai.gov.in' సైట్ ను ఓపెన్ చేయండి. 'Aadhar service' సెక్షన్ ను ఓపెన్ చేసి Order Aadhaar Reprint (Pilot basis) అనే ఆప్షన్ ను సలెక్ట్ చేయండి. వెంటనే వేరే ట్యాబ్ ఓపెన్ అవుతుంది అందులో మీ ఆధార్ కార్డు నెంబర్ లేదా వర్చువల్ ఐడెంటిఫికేషన్ నెంబర్(VID) ను అలాగే సెక్యూరిటీ కోడ్ (captcha) ను డైలాగ్ బాస్ లో ఎంటర్ చేయండి.

స్టెప్ 2

స్టెప్ 2

మీరు ముందే మీ నెంబర్ ను రిజిస్టర్ చేసి ఉంటె 'Send OTP' అనే బట్టన్ ను క్లిక్ చేయండి. ఒక వేళా మీరు రిజిస్టర్ చేసుకోకపోతే If you do not register your mobile number' and proceed అనే డైలాగ్ బాక్స్ పై క్లిక్ చేయండి

స్టెప్ 3

స్టెప్ 3

మీ ఫోన్ నెంబర్ కు వచ్చిన OTP ను ఎంటర్ చేయండి. మీ డీటైల్స్ ను ఓకే సరి చెక్ చేసుకొని 'Make Payment' అనే ఆప్షన్ ను క్లిక్ చేసి మీకు ఈజీ గా ఉన్న మోడ్ లో పేమెంట్ ను చేయండి.

స్టెప్ 4

స్టెప్ 4

ఈ ప్రక్రియ అంత పూర్తయ్యాక మీకు స్క్రీన్ పైన కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది అలాగే ఫ్యూచర్ రెఫెర్న్స్ కోసం SRN number మెసేజ్ మీ ఫోన్ కు వస్తుంది.

నోట్ :

నోట్ :

ఒక వేళా మీరు మీ ఫోన్ నెంబర్ ను రిజిస్టర్ చేసుకోకపోయింటే స్టెప్ 2 లో చెప్పిన విధానంగా enter the mobile number to receive OTP అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి

 

 

స్టేటస్ ను ట్రాక్ చేయడనికి ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి...

స్టేటస్ ను ట్రాక్ చేయడనికి ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి...

- www.resident.uidai.gov.in/check-aadhaar-reprint లింక్ ను ఓపెన్ చేయండి

- మీ ఫోన్ కు వచ్చిన SRN number ను ఎంటర్ చేయండి

- సెక్యూరిటీ కోడ్ ను ఫిల్ చేసి సబ్మిట్ చేయండి

 

 

Best Mobiles in India

English summary
Here's what to do if you lose your Aadhaar card.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X