సెల్ఫీలే దిగడమే కాదు, ఈ సీక్రెట్ కోడ్‌లు కూడా ప్రయత్నించండి

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో కామన్ అయిపోయంది. ఒక్క క్షణం మొబైల్ పక్కన లేకపోతే…జీవితంలో ఏదో కోల్పోయామన్న బాధ అందరీలోనూ కలుగుతోంది.

|

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో కామన్ అయిపోయంది. ఒక్క క్షణం మొబైల్ పక్కన లేకపోతే...జీవితంలో ఏదో కోల్పోయామన్న బాధ అందరీలోనూ కలుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తరువాత ఇది మరింతగా వ్యాప్తి చెందింది. మొబైల్స్ లో సెల్ఫీ లేదా మంచి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చాలామంది చేస్తుంటారు. అంతే తప్ప ఫోన్‌లో ఉన్న కొన్ని ఉఫయోగాలు గురించి పట్టించుకోరు. ఇంకా చెప్పాలంటే ఫోన్లో ఉన్న కొన్ని సీక్రెట్ విషయాల గురించి చాలా మందికి తెలియదు. ఈ శీర్షికలో భాగంగా వాటి గురించి అందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

వావ్, దుమ్మురేపుతున్న Galaxy Note 9 ఫీచర్లు, స్పెషల్ రివ్యూ !వావ్, దుమ్మురేపుతున్న Galaxy Note 9 ఫీచర్లు, స్పెషల్ రివ్యూ !

#31# “ఫోన్ నెంబర్”

#31# “ఫోన్ నెంబర్”

#31# "ఫోన్ నెంబర్"
ఈ కోడ్‌తో మీ నెంబర్‌ను అన్ని ఔట్ గోయింగ్ కాల్స్ లలో కన్పించకుండా చేస్తుంది.

*33* #
*౩౩*pin# తో ఎంటర్ చేయడం వల్ల ఔట్ గోయింగ్ కాల్ లను డిసేబుల్ చేస్తుంది.

code 1

code 1

*#06#

ఈ కోడ్.. సెల్ దొంగిలించబడినప్పుడు లేక సెల్ పోగొట్టుకున్నప్పుడు ఐ‍ఎమ్‍ఈఐ వంటి యూనిక్ కోడ్‌లను పంపుతుంది.

code 2

code 2

*#30#
నెంబర్ ఐడెంటిఫికేషన్ ఆన్/ఆఫ్ వంటివి ఈ కోడ్ ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.

code 3
 

code 3

*3370 #
సెల్ లో EFR కోడింగ్ ఆక్టివేట్ చేయుట ద్వారా కమ్యూనికేషన్ క్వాలిటీ పెరుగుతుంది ,కానీ దీనికి బ్యాటరీ పవర్ ఎక్కువగా వినియోగించబడుతుంది, ఈ ఆప్షన్ ను తొలగించుటకు ఈ కోడ్ ఉపయోగ

code 4

code 4

*#5005*7672#
దీనివల్ల సంబంధిత కస్టమర్ కేర్ అధికారి నెంబర్ తెలుస్తుంది.

code 5

code 5

*3001#12345#*
సెల్ యొక్క సిగ్నల్ సమాచారం నెంబర్ (dba ) లలో తెలుస్తుంది.

code 6

code 6

#*#4636 #*#
వైఫై సిగ్నల్ వివరాలు,బ్యాటరీ శాతం తదితర వివరాలు తెలుపుతుంది.

code 7

code 7

#*#7780#*#
హార్డ్ రీసెట్ వంటి ఫ్యాక్టరీ సెట్టింగులను డిలీట్ చేయడానికి ఉపయోగించవచ్చు .

code 8

code 8

#*#8351#*#
చివరి ఇరవై కాల్ రికార్డింగుల వివరాలను వినవచ్చు.

code 9

code 9

*#*#0*#*#*
ఎల్‌సిడీ డిస్‌ప్లే టెస్ట్‌ చేయడానికి

code 10

code 10

*#*#4636#*#*
ఫోన్‌ సమాచారం, బ్యాటరీ వాడకం స్టాటస్టిక్స్‌.

code 10

code 10

*#*#34971539#*#*
కెమెరా స్టేటస్‌ కోసం
*#*#273282*255*663282*#*#*
అన్ని ఆడియో, వీడియో ఫైళ్లను వెంటనే బ్యాకప్‌ చేయడానికి

code 11

code 11

*#*#0842#*#*
బ్యాక్‌ లైట్‌ , వైబ్రేషన్‌ పరిక్షించడానికి
*#*#1111#*#*
సాఫ్ట్వేర్‌ వెర్షను తెలుసుకోవడానికి

code 12

code 12

#0*#
సాసంగ్‌ ఫోన్‌లలో సర్వీస్‌ మెనూలోకి ప్రవేశించడానికి
#*#4636 #*#
ఈ కోడ్ మోటరోలా ఫోన్ లోని రహస్య మెనూ.

Best Mobiles in India

English summary
Hidden Secret Codes for Google Android Mobile Phones more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X