బ్లాక్ చేసిన వెబ్ సైట్లను యాక్సెస్ చేయవచ్చు!

By: Madhavi Lagishetty

గత కొన్నెండ్లుగా, ఇంటర్నెట్ సెన్సార్షిప్ అనేది కొన్ని దేశాల్లో విస్తృతంగా పెరిగింది. అంతేకాదు కొన్ని సర్వీసులు కొన్ని దేశాలకు యాక్సెస్ ను నియంత్రించాయి. అయితే ఇంకొన్ని ప్రాంతాల్లో నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్స్ , వినియోగదారులకు, కొన్ని స్కూల్స్ కు , కాలేజీలకు , ఆఫీస్ లకు వెబ్ సైట్లు అవసరం లేదని వాటిని బ్యాన్ చేశారు.

బ్లాక్ చేసిన వెబ్ సైట్లను యాక్సెస్ చేయవచ్చు!

సోషల్ మీడియా, పాప్ కల్చర్, హెల్త్, మెడిసిన్, రిలిజియన్, పాలిటిక్స్ కు చెందిన ఎక్కువ వెబ్ సైట్లను బ్లాక్ చేశారు. బ్లాక్ చేయబడిన కొన్ని వెబ్ సైట్లను తిరిగి ఎలా యాక్సెస్ చేయాలో వివరించే జాబితాను తయారు చేశాము.


గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కాష్..

సెర్చ్ ఇంజిన్లు...ఇండెక్స్ చేసిన వెబ్ పేజీల కాష్ ను నిర్వహిస్తాయి. వెబ్ సైట్లను సెర్చ్ చేయడానికి బదులుగా...మీరు గూగుల్ లేదా ఇతర సెర్చ్ రిజల్ట్ నుంచి అదే వెబ్ పేజీ కాష్ అయిన కాపీని యాక్సెస్ చేయవచ్చు.

DNS...

కొన్నిసార్లు, మీరు ISP ద్వారా మీరు సెర్చ్ చేస్తున్న సైట్లకు యాక్సెస్ ను బ్లాక్ చేయవచ్చు. ఇలాంటి సమయంలో మీరు DNS సర్వర్ను తిరిగి ప్రారంభించవచ్చు. DNS సర్వర్లు ఒక నిర్దిష్ట రిక్వెస్ట్ కు IP అడ్రెసును పరిష్కరించాయి. అంతేకాదు, కొన్ని DNSకు మీరు అభ్యర్థించిన కొన్ని డేటా ప్యాకెట్స్ ను పరిమిత స్థలాలలో సర్వర్ల ద్వారా మార్చే కెపాసిటిని కలిగి ఉంటుంది.

ప్రాక్సీ సర్వర్లు...

నెట్ లో చాలా ప్రాక్సీ వెబ్ సైట్లు అందుబాటులో ఉన్నాయి. బ్లాక్ చేసిన వెబ్ సైట్లు వారి సర్వర్లపై ఒపెన్ డేటాలను డిస్ ప్లే చేస్తుంది. ప్రతినిధులు వెబ్ వనరుల యొక్క కాష్ చేసిన కాపీలు కూడా ఉంచవచ్చు. మీరు వెబ్ స్లైట్లను వేగంగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

జియో ఫీచర్ ఫోన్ కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్

VPN...

VPN లేదా వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్...మీ ఇంటర్ నెట్ కనెక్షన్ భద్రంగా ఉంచుకునే మార్గాల్లో ఇది ఒకటి. మీ డేటా తస్కరించబడకుండా ఇది కాపాడుతుంది. ప్రస్తుతం చాలా విపిఎన్ సర్వీస్ లు అందుబాటులో ఉన్నాయి. క్యాచ్ అనేది వీటిలో బెస్ట్. ఒకసారి సైన్ ఇన్ అయిన తర్వాత దానిని మీ సిస్టంలో ఎలా సెట్ అప్ చేసుకోవాలో సూచనలు అందిస్తాయి.

Nyud.net..

బ్లాక్ చేసిన వెబ్ సైట్లను అన్ బ్లాక్ చేయడానికి, కేవలం వారి URL కు nyud.netను యాడ్ చేయండి.

IP దాచడం...

కొన్ని సార్లు, వెబ్ సైట్లు తాము సందర్శించాడానికి ఒక ప్రత్యేక ఐపి అడ్రెస్ లో యూజర్లను బ్లాక్ చేశాయి. మీరు వాటిని సందర్శించడానికి ఫ్రీ ఐపి హైడింగ్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Internet censorship has grown widely in some countries and a lot of services, on the other hand, have restricted access to specific countries.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot