Just In
- 1 hr ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
- 17 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 22 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 24 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
Don't Miss
- News
ఆకాశంలో ఆకుపచ్చ అద్భుతం: అప్పట్లో రాతియుగంలో.. మళ్ళీ ఇప్పుడు.. ఇలా చూడండి!!
- Finance
Union Budget 2023: బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన నిర్మలమ్మ.. ప్రపంచ స్థాయిలో భారత్ భేష్
- Sports
Team India : నువ్వు ఉమ్రాన్ కాదు.. ప్రాబ్లం సాల్వ్ చేసుకోకుంటే కష్టమే.. యువపేసర్‌కు సలహా!
- Lifestyle
తల్లి తన కూతురికి మొదటి రుతుక్రమంపీరియడ్స్ గురించి ఏం చెప్పాలో తెలుసా?మొదటి పీరియడ్‌కి ఎలా ప్రిపేర్ చేయాలి
- Movies
SSMB28: మహేశ్ సినిమాలో స్టార్ హీరోయిన్.. బాహుబలి రేంజ్ పవర్ఫుల్ రోల్లోనే!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
ఇంటర్నెట్ లేకుండా జీమెయిల్ చెక్ చేసుకోవటం ఏలా..?
ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా జీమెయిల్‌లోని వివరాలు చూడొచ్చా..? సాధ్యమే అంటోంది జీమెయిల్ ఆఫ్‌లైన్ అప్లికేషన్. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలనుకునే యూజర్ తప్పని సరిగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను తన పీసీ లేదా ల్యాప్‌టాప్‌లో ఇన్స్ స్టాల్ చేసుకోవాలి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ఇన్సస్టాలేషన్ అనంతరం క్రోమ్ వెబ్ స్టోర్‌లోకి లాగినై జీమెయిల్ ఆఫ్‌లైన్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీరు డౌన్‌లోడ్ చేసిన సదరు అప్లికేషన్ గూగుల్ క్రోమ్ అప్లికేషన్ పేజీలో నిక్షిప్తం కాబడి ఉంటుంది.
తదుపరి చర్యగా ఆ అప్లికేషన్ ను మీరు లాంఛ్ చేసిన వెంటేనే ‘Allow Offline Mail', ‘Dont allow offline mail' అనే రెండు ఆప్షన్‌లతో కూడిన వెబ్‌పేజీ ప్రత్యక్షమవుతుంది. ‘Allow Offline Mail'ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీ జీమెయిల్ ఇన్‌బాక్స్‌లో ఉన్న మెయిల్స్‌కు సంబంధించిన వివరాలను జీమెయిల్ ఆఫ్‌లైన్ అప్లికేషన్ స్టోర్ చేస్తుంది.
మీరు ఇంటర్నెట్‌ను ఆఫ్ చేసిన ప్రతిసారీ ఇన్‌బాక్స్‌లోని వివరాలు ఆఫ్‌లైన్ అప్లికేషన్‌లోకి చేరిపోతాయి. ప్రయాణ సందర్భాల్లో ఇంటర్నెట్ సాయంలేకుండానే ఆ వివరాలను మీరు తాపీగా చెక్ చేసుకోవచ్చు.
జీమెయిల్ ఆఫ్‌లైన్ అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్:
(గమనిక: జీమెయిల్ ఆఫ్‌లైన్ అప్లికేషన్‌ను పర్సనల్ కంప్యూటర్ లేదా పర్సనల్ ల్యాప్‌టాప్‌లలో మాత్రమే యాక్సిస్ చేసుకోవటం మంచిది).
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470