వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవటం ఏలా..?
వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ ఇప్పుడు అన్ని రకాల ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చేసింది. ప్రఖ్యాత మెసేజింగ్ యాప్‌లలో ఒకటైన వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా 700 మిలియన్ల నెలవారీ యాక్టివ్ యూజర్‌తో సరికొత్త ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. ప్రస్తుతం వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. మీరు ఆండ్రాయిడ్ యూజర్ కానట్లయితే వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ కోసం కొద్ది కాలం ఎదురు చూడక తప్పదు. వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో యాక్టివేట్ చేసుకునేందుకు ముఖ్యమైన సూచనలు...

వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవటం ఏలా..?
ముందుగా లేటెస్ట్ వర్షన్ వాట్సాప్ మెసెంజర్ యాప్‌ను వాట్సాప్ అధికారిక వెబ్‌సైట్ నుంచి మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోండి.

వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవటం ఏలా..?

వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవటం ఏలా..?
లెటేస్ట్ వర్షన్ వాట్సాప్ మెసెంజర్ యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత వాట్సాప్ కాలింగ్ ఫీచర్‌ను ఇప్పటికే వినియోగించుకుంటున్న వారి నెంబర్ నుంచి మీ వాట్సాప్ నెంబర్‌కు ఒక సారి కాల్ చేయమని చెప్పండి.

వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవటం ఏలా..?
వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ మీ ఫోన్‌లో యాక్టివేట్ అయిన వెంటనే ఈ ఫీచర్ యాక్టివేట్ అయిన తరువాత వాట్సాప్ యూజర్ ఇంటర్‌ఫేస్ మారుతుంది.

వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవటం ఏలా..?
వాట్సాప్ కాంటాక్ట్స్ పక్కన విడివిడిగా స్ర్కీన్‌లు ఏర్పడతాయి. చాట్ విండోలో ప్రత్యేకమైన కాలింగ్ బటన్ కనిపిస్తుంది.

వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవటం ఏలా..?
లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నప్పటికి దాన్ని వాడే ఇతర వినియోగదారులు మనకు కాల్ చేసేంతవరకు ఈ ఫీచర్ యాక్టివేట్ కాదు.

Click it and Unblock the Notifications