మీ పీసికి కొత్త ర్యామ్‌‍ను జత చేయటం ఏలా..?

Posted By:

కంప్యూటర్ వేగం క్రమంగా తగ్గిపోవడమనే సమస్య ప్రతి పీసీ యూజర్‌కు ఏదో ఒక సందర్భంలో ఎదురవుతుంటుంది. అయితే, ఈ సమస్యకు ప్రధాన కారణం ర్యాండమ్ యాక్సెస్ మెమరీ (ర్యామ్). ర్యామ్ స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవటం వల్ల పీసీ వేగాన్ని మరింతగా పెంచుకోవచ్చు. మీ డెస్క్‌టాప్ కంప్యూటర్‌కు మరింత ర్యామ్‌ను జత చేసుకునే మార్గాలను ఇప్పుడు చూద్దాం.

ముందుగా మీ పీసీలోని ర్యామ్ మెమరీ గురించి తెలుసుకోండి. మైకంప్యూటర్ ట్యాబ్ పై క్లిక్ చేసి ప్రాపర్టీస్ ఐకాన్‌ను సెలక్ట్ చేసకోవటం ద్వారా ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన ర్యామ్ మెమరీ మీకు తెలుస్తుంది. మీ డెస్క్‌టాప్‌కు కొత్త ర్యామ్‌‌ను జత చేసే క్రమంలో సీపీయూలో ర్యామ్‌ను అమర్చేందుకు ర్యామ్ స్లాట్‌లు ఖాళీగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.

ఖాళీ స్లాట్‌లు అందుబాటులో ఉన్నట్లయితే కొత్త ర్యామ్‌ను చాలా సలువుగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ డెస్క్‌టాప్‌లో కొత్త ర్యామ్‌ను యాడ్ చేసుకునేందుకు ఏ విధమైన స్లాట్‌లు ఖాళీగా లేకపోయినట్లయితే డీఐఎమ్ఎమ్ (డ్యుయల్ ఇన్-లైన్ మెమరీ మాడ్యుల్) స్లాట్‌ను పీసీకి జత చేయండి. సమస్య పరిష్కారమవుతుంది. మథర్ బోర్డ్ కెపాసిటీని అలానే మీ వినియోగాన్ని బట్టి ర్యామ్‌ను ఎంపిక చేసుకోండి.

ర్యామ్ చిప్‌ను మదర్ బోర్డ్ పై ఉన్న ప్రత్యేక స్లాట్‌లలో అమరుస్తారు. మన అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ర్యామ్ స్థాయిని పెంచుకునే విధంగా ర్యామ్ స్లాట్‌లు నాలుగు వరకు ఉంటాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పీసికి కొత్త ర్యామ్‌‍ను జత చేస్తున్న్ దృశ్యాలు

English summary
How to add RAM to your desktop computer. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot