మీ డివైస్‌కు స్ర్కీన్ ప్రొటెక్టర్‌ను అప్లై చేయటం ఏలా..?

|

ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మీ టాబ్లెట్ డివైస్‌‍కు స్ర్కీన్ ప్రొటెక్టర్‌ను ఏర్పాటు చేయటం ఏలా..?, ముఖ్యంగా టచ్ స్ర్కీన్ ఆధారిత డివైస్‌లను ఉపయోగిస్తున్నప్పుడు రోజులు వందల సార్లు చేతి వేళ్లను ఉపయోగించి వాటిని ఆపరేట్ చేస్తుంటాం. ఈ సందర్భంలో స్ర్కీన్ పై దుమ్ము, దూళి ఇలా రకరకాల వ్య్రర్థాలు పేరుకుపోయి స్ర్కీన్ పనితీరును మందగించేలా చేస్తాయి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

వేలకు వేలు పోసి కొనుగోలు చేసే ఖరీదైన గాడ్జెట్లను ఎప్పటికప్పుడు పరిరక్షించుకోవల్సని బాధ్యత మనపైన ఏంతైనా ఉంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మీ టాబ్లెట్ డివైస్‌కు సంబంధించి మీరే ఖచ్చితమైన స్ర్కీన్ ప్రొటెక్టర్‌ను ఏర్పాటు చేసుకోగలిగే పలు సలువైన మార్గాలును మీతో షేర్ చేసుకుంటున్నాం...

మీ డివైస్‌కు స్ర్కీన్ ప్రొటెక్టర్‌ను అప్లై చేయటం ఏలా..?

మీ డివైస్‌కు స్ర్కీన్ ప్రొటెక్టర్‌ను అప్లై చేయటం ఏలా..?

ముందుగా నాణ్యమైన స్ర్కీన్ ప్రొటెక్టర్‌ను కొనుగోలు చేయండి

మీ డివైస్‌కు నాణ్యమైన స్ర్కీన్ ప్రొటెక్టర్ ఏర్పాటు చేయాలనుకుంటున్నపుడు, ముందుగా మీరు మన్నికైన స్ర్కీన్ ప్రొటెక్టర్‌ను ఎంపిక చేసుకోవల్సి ఉంది. కాబట్టి, మీ డివైస్‌ మోడల్ అలానే స్ర్కీన్ సైజుకు అనుగుణంగా డిజైన్ చేసిన స్ర్కీన్ ప్రొటెక్టర్‌ను మాత్రమే ఎంపిక చేసుకోండి.

మీ డివైస్‌కు స్ర్కీన్ ప్రొటెక్టర్‌ను అప్లై చేయటం ఏలా..?

మీ డివైస్‌కు స్ర్కీన్ ప్రొటెక్టర్‌ను అప్లై చేయటం ఏలా..?

మార్కెట్లో అనేక వేరియంట్‌లలో స్ర్కీన్ ప్రొటెక్టర్లు లబ్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంచం ఖరీదు ఎక్కువైనప్పటికి హై క్వాలిటీ స్ర్కీన్ ప్రొటెక్టర్‌‌లను ఎంపిక చేసుకోండి.

మీ డివైస్‌కు స్ర్కీన్ ప్రొటెక్టర్‌ను అప్లై చేయటం ఏలా..?

మీ డివైస్‌కు స్ర్కీన్ ప్రొటెక్టర్‌ను అప్లై చేయటం ఏలా..?

స్ర్కీన్ ప్రొటెక్టర్‌లలో రకాలు

మాటీ (25% గ్లేర్ రిడక్షన్, హై స్ర్కాచ్ రెసిస్టెంట్),
యాంటీ గ్లేర్ (25% గ్లేర్ రిడక్షన్, హై స్ర్కాచ్ రెసిస్టెంట్),
థిన్ యాంటీ గ్లేర్ (55% గ్లేర్ రిడక్షన్, హై స్ర్కాచ్ రెసిస్టెంట్),
మిర్రర్,
క్రిస్టల్ క్లియర్ (0% గ్లేర్ రిడక్షన్, హై స్ర్కాచ్ రెసిస్టెంట్),

మీ డివైస్‌కు స్ర్కీన్ ప్రొటెక్టర్‌ను అప్లై చేయటం ఏలా..?

మీ డివైస్‌కు స్ర్కీన్ ప్రొటెక్టర్‌ను అప్లై చేయటం ఏలా..?

మీ టాబ్లెట్ డివైస్‌కు స్ర్కీన్ ప్రొటెక్టర్‌ను అప్లై చేయటం ఏలా..?

- ముందుగా మీ టాబ్లెట్ డివైస్‌ను టర్న్ ఆఫ్ చేయండి.

మీ డివైస్‌కు స్ర్కీన్ ప్రొటెక్టర్‌ను అప్లై చేయటం ఏలా..?

మీ డివైస్‌కు స్ర్కీన్ ప్రొటెక్టర్‌ను అప్లై చేయటం ఏలా..?

ఆ తరువాత టాబ్లెట్ డివైస్‌ను క్లిక్ చేయండి.

మీ డివైస్‌కు స్ర్కీన్ ప్రొటెక్టర్‌ను అప్లై చేయటం ఏలా..?

మీ డివైస్‌కు స్ర్కీన్ ప్రొటెక్టర్‌ను అప్లై చేయటం ఏలా..?

చాలా వరకు స్ర్కీన్ ప్రొటెక్టర్‌లు ప్లాస్టిక్ కవర్‌లతో లభ్యమవుతాయి.

మీ డివైస్‌కు స్ర్కీన్ ప్రొటెక్టర్‌ను అప్లై చేయటం ఏలా..?

మీ డివైస్‌కు స్ర్కీన్ ప్రొటెక్టర్‌ను అప్లై చేయటం ఏలా..?

స్ర్కీప్ పై ప్రొటెక్టర్‌ను అమర్చే క్రమంలో ఆ ప్లాస్టిక్ కవర్‌ను తొలగించి జాగ్రత్తగా స్ర్కీన్ పై సరైన స్థానాల్లో సెట్ చేయండి.

మీ డివైస్‌కు స్ర్కీన్ ప్రొటెక్టర్‌ను అప్లై చేయటం ఏలా..?

మీ డివైస్‌కు స్ర్కీన్ ప్రొటెక్టర్‌ను అప్లై చేయటం ఏలా..?

బబుల్స్ ఏమైనా ఏర్పడితే సున్నితంగా రబ్ చేయండి.

మీ డివైస్‌కు స్ర్కీన్ ప్రొటెక్టర్‌ను అప్లై చేయటం ఏలా..?

మీ డివైస్‌కు స్ర్కీన్ ప్రొటెక్టర్‌ను అప్లై చేయటం ఏలా..?

ఈ సందర్భంలో స్ర్కీన్ పై దుమ్ము, దూళి ఇలా రకరకాల వ్య్రర్థాలు పేరుకుపోయి స్ర్కీన్ పనితీరును మందగించేలా చేస్తాయి.

Best Mobiles in India

English summary
How to Apply a Film Screen Protector on Your Tablet. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X