ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌కు Apply చేయటం ఏలా..?

ప్రభుత్వ సర్వీసులు ఆన్‌లైన్ బాట పడుతున్నాయి. ఈ క్రమంలో పాస్‌పోర్ట్ సేవలు ఆన్‌లైన్‌లోకి అందుబాటులోకి వచ్చేసాయి.

|

ప్రభుత్వ సర్వీసులు ఆన్‌లైన్ బాట పడుతున్నాయి. ఈ క్రమంలో పాస్‌పోర్ట్ సేవలు ఆన్‌లైన్‌లోకి అందుబాటులోకి వచ్చేసాయి. పాస్‌పోర్ట్ ధరఖాస్తును సమర్పించేందుకు గంటల తరబడి క్యూలో నిల్చోవల్సిన అవసరం లేకుండా నెట్ కనెక్షన్ ఉన్న కంప్యూటర్ ముందు కూర్చుని సంబంధిత వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే చాలు, ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ అప్లికేషన్‌ను పూర్తి చేయవచ్చు. అది ఏలాగో ఇప్పుడు చూద్దాం...

Read More : త్వరలో రాబోతున్న10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు

ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌కు Apply చేయటం ఏలా..?

ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌కు Apply చేయటం ఏలా..?

ముందుగా పాస్‌పోర్ట్ సేవా ఆన్‌లైన్ పోర్టల్‌లో రిజిస్టర్ కావల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌కు Apply చేయటం ఏలా..?

ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌కు Apply చేయటం ఏలా..?

పాస్‌పోర్ట్ సేవా వెబ్‌సైట్‌ హోమ్ పేజీలోని Apply సెక్షన్‌‌‌లో కనిపించే రిజిష్టర్ (Register) లింక్ పై క్లిక్ చేయటం ద్వారా రిజిష్ట్రేషన్ ప్రకియను ప్రారంభించవచ్చు

ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌కు Apply చేయటం ఏలా..?

ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌కు Apply చేయటం ఏలా..?

రిజిస్ట్ర్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఐడీ ఇంకా పాస్‌వర్డ్‌లతో పాస్‌పోర్ట్ సేవా ఆన్‌లైన్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి.

ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌కు Apply చేయటం ఏలా..?
 
ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌కు Apply చేయటం ఏలా..?

ఆ తరువాత పాస్‌పోర్ట్ దరఖాస్తుకు సంబంధించిన ఫారమ్‌ను పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.

ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌కు Apply చేయటం ఏలా..?

ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌కు Apply చేయటం ఏలా..?

సబ్మిట్ చేసిన అప్లికేషన్‌కు సంబంధించి అపాయింట్‌మెంట్‌ను పొందేందుకు "Pay and Schedule Appointment" అనే లింక్ పై క్లిక్ చేయండి.

ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌కు Apply చేయటం ఏలా..?

ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌కు Apply చేయటం ఏలా..?

బుకింగ్ అపాయింట్‌మెంట్‌‌లకు ఆన్‌లైన్ చెల్లింపు తప్పనిసరి కాబట్టి మీ పాస్‌పోర్ట్ దరఖాస్తుకు సంబందించి ఆన్‌లైన్ చెల్లింపును క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేపట్టిండి.

ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌కు Apply చేయటం ఏలా..?

ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌కు Apply చేయటం ఏలా..?

మీ దరఖాస్తుకు సంబంధించి ఆన్ లైన్ చెల్లింపు ప్రక్రియ పూర్తి అయిన తరువాత "Print Application Receipt" లింక్ పై క్లిక్ చేయండి. మీరు పొందే ఈ రిసిప్ట్‌లో అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ పొందుపరచబడి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌కు Apply చేయటం ఏలా..?

ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌కు Apply చేయటం ఏలా..?

పొందిన అప్లికేషన్ రిసిప్ట్‌‌తో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్‌లను తీసుకుని అపాయింట్‌మెంట్ బుక్ కాబడిన సమాయానికి సంబంధింత పాస్‌పోర్ట్ సేవ కేంద్రానికి హాజరు కావటం వల్ల ఆన్‌లైన్ పాస్‌పోర్ట్ బుకింగ్ ప్రాసెస్ పూర్తవుతుంది.

Best Mobiles in India

English summary
How to apply passport online. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X