ఇంటర్నెట్‌తో జాగ్రత్తగా ఉండటం ఎలా..?

By Sivanjaneyulu
|

గంటల తరబడి ఇంటర్నెట్ ముందు కూర్చొవటం చాలా మందికి అలవాటు. సరైన ప్రికాషన్స్ లేకండా చేసే ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయటమనేది పలు సమస్యలకు దారి తీస్తుంది. . నెట్ బ్రౌజింగ్ విషయంలో కనీస అవగాహన తప్సనిసరి. వెబ్ బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో చేయకూడని తప్పులను ఇప్పుడు తెలుసుకుందాం..

Read More : రూ.6,000లో 2జీబి ర్యామ్ ఫోన్‌లు ఇవే!

ఇంటర్నెట్‌తో జాగ్రత్తగా ఉండటం ఎలా..?

ఇంటర్నెట్‌తో జాగ్రత్తగా ఉండటం ఎలా..?

బ్రౌజర్‌ను అప్‌గ్రేడ్ చేయకుండా నెట్ సర్ఫింగ్‌కు ఉపక్రమించకండి. బ్రౌజర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం వల్ల ఎర్రర్స్ ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అంతేకాకుడా బ్రౌజంగ్ మరింత వేగవంతంగా ఉంటుంది.

 

ఇంటర్నెట్‌తో జాగ్రత్తగా ఉండటం ఎలా..?

ఇంటర్నెట్‌తో జాగ్రత్తగా ఉండటం ఎలా..?

ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు యూజర్‌ ఎంచుకున్న ప్రిఫరెన్సులను గుర్తుంచుకోవడానికి కుకీస్ ఉపయోగపడతాయి. కాబట్టి కుకీలను అవసరం మేరకే అనుమతించండి. మీరు కుకీలను అనుమతించిన పక్షంలో కొన్ని వెబ్‌సైట్‌లు మీ బ్రౌజర్‌లో ఓపెన్ కావు.

 

ఇంటర్నెట్‌తో జాగ్రత్తగా ఉండటం ఎలా..?

ఇంటర్నెట్‌తో జాగ్రత్తగా ఉండటం ఎలా..?

బ్రౌజ్ చేస్తున్న సమయంలో మీరు ఉపయోగించే అన్ని ఆన్‌లైన్ అకౌంట్‌లకు ఒకటే పాస్‌వర్డ్‌ను సెట్ చేయకండి. ఇది చాలా ప్రమాదకరమైన చర్య. పొరపాటున మీ సింగిల్ పాస్‌వర్డ్ ఇతర వ్యక్తులకు తెలిస్తే తరువాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి, ఒక్క అకౌంట్‌కు ఒక్కో రకమైన పాస్‌వర్డ్‌ను చేసుకోండి.

 

ఇంటర్నెట్‌తో జాగ్రత్తగా ఉండటం ఎలా..?

ఇంటర్నెట్‌తో జాగ్రత్తగా ఉండటం ఎలా..?

మీ బ్రౌజర్‌కు ఎక్కువ సంఖ్యంలో ప్లగిన్స్ లేదా ఎక్స్‌టెన్సన్‌లను జోడించటం వల్ల బ్రౌజర్ వేగం మందగిస్తుంది. కాబట్టి అనవసరమైన ప్లగిన్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయండి.

 

Best Mobiles in India

English summary
How to Be Safe on the Internet. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X