ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఫోన్ కాల్స్ బ్లాక్ చేయటమెలా..?

|

అనవసరమైన ఫోన్ కాల్స్‌తో విసిగివేసారిపోతున్నారా..? మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఇటువుంటి అనవరస ఫోన్ కాల్స్‌ను బ్లాక్ చేసేందుకు ప్రత్యేకమైన వెసలబాటు ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో కాల్స్ బ్లాక్ చేసే విధానాన్ని ఇప్పుడు చూద్దాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

- ముందుగా ఫోన్ మెనూ ఆప్షన్స్‌లోకి ప్రవేశించిండి తరువాతి క్రమంలో కాల్ సెట్టింగ్స్ ఆప్షన్స్ ఎంపిక చేసుకోండి.

- కాల్ సెట్టింగ్స్‌లోకి ప్రవేశించిన పిదప కార్ రిజెక్షన్ ఆప్సన్ పై క్లిక్ చేయండి.

- ఇప్పుడు మెనూలో 'ఆటో రిజెక్ట్ మోడ్', 'ఆటో రిజెక్ట్ లిస్ట్' అనే రెండు ఆప్షన్‌లు ప్రత్యక్షమవుతాయి.

- వాటిలో ఆటో రిజెక్ట్ లిస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేసి అనవసరమైన ఫోన్ కాల్స్ జాబితాను ఆ లిస్ట్‌లో పొందుపరచాలి.

కాల్స్ బ్లాక్ చేసేందుకు ఉచిత ఆండ్రాయిడ్ అప్లికేషన్స్:

మిస్టర్. నంబర్ టెక్స్ట్, కాల్ & బ్లాక్ (ఫ్రీ):

డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:

ఈ ప్రత్యేకమైన అప్లికేషన్ ద్వారా ఉచిత కాలింగ్ ఇంకా ఉచిత సందేశాలను పంపుకోవచ్చు. కాల్స్ ఇంకా సందేశాలను బ్లాక్ చేసేందుకు ఈ శక్తివంతమైన అప్లికేషన్ తోడ్పడుతుంది.

కాల్ కంట్రోల్ - కాల్ బ్లాకర్ (ఫ్రీ):

డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:

ఈ ఆండ్రాయిడ్ కాల్ బ్లాకర్ అప్లికేషన్ మీ ఫోన్‌‍కు వచ్చిన అనవసర కాల్స్‌ను సమర్థవంతంగా బ్లాక్ చేసేస్తుంది.

 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఫోన్ కాల్స్ బ్లాక్ చేయటమెలా..?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఫోన్ కాల్స్ బ్లాక్ చేయటమెలా..?

ముందుగా ఫోన్ మెనూ ఆప్షన్స్‌లోకి ప్రవేశించిండి తరువాతి క్రమంలో కాల్ సెట్టింగ్స్ ఆప్షన్స్ ఎంపిక చేసుకోండి.

 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఫోన్ కాల్స్ బ్లాక్ చేయటమెలా..?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఫోన్ కాల్స్ బ్లాక్ చేయటమెలా..?

కాల్ సెట్టింగ్స్‌లోకి ప్రవేశించిన పిదప కార్ రిజెక్షన్ ఆప్సన్ పై క్లిక్ చేయండి.

 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఫోన్ కాల్స్ బ్లాక్ చేయటమెలా..?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఫోన్ కాల్స్ బ్లాక్ చేయటమెలా..?

ఇప్పుడు మెనూలో ‘ఆటో రిజెక్ట్ మోడ్', ‘ఆటో రిజెక్ట్ లిస్ట్' అనే రెండు ఆప్షన్‌లు ప్రత్యక్షమవుతాయి.

 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఫోన్ కాల్స్ బ్లాక్ చేయటమెలా..?
 
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఫోన్ కాల్స్ బ్లాక్ చేయటమెలా..?

వాటిలో ఆటో రిజెక్ట్ లిస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేసి అనవసరమైన ఫోన్ కాల్స్ జాబితాను ఆ లిస్ట్‌లో పొందుపరచాలి.

 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఫోన్ కాల్స్ బ్లాక్ చేయటమెలా..?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఫోన్ కాల్స్ బ్లాక్ చేయటమెలా..?

కాల్స్ బ్లాక్ చేసేందుకు ఉచిత ఆండ్రాయిడ్ అప్లికేషన్స్:

మిస్టర్. నంబర్ టెక్స్ట్, కాల్ & బ్లాక్ (ఫ్రీ):

డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:

ఈ ప్రత్యేకమైన అప్లికేషన్ ద్వారా ఉచిత కాలింగ్ ఇంకా ఉచిత సందేశాలను పంపుకోవచ్చు. కాల్స్ ఇంకా సందేశాలను బ్లాక్ చేసేందుకు ఈ శక్తివంతమైన అప్లికేషన్ తోడ్పడుతుంది.

 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఫోన్ కాల్స్ బ్లాక్ చేయటమెలా..?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఫోన్ కాల్స్ బ్లాక్ చేయటమెలా..?

కాల్ కంట్రోల్ - కాల్ బ్లాకర్ (ఫ్రీ):

డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:

ఈ ఆండ్రాయిడ్ కాల్ బ్లాకర్ అప్లికేషన్ మీ ఫోన్‌‍కు వచ్చిన అనవసర కాల్స్‌ను సమర్థవంతంగా బ్లాక్ చేసేస్తుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X