మొబైల్ ఫోన్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకోవటం ఏలా..?

Posted By:

మొబైల్ ఫోన్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకోవటం ఏలా..?

గ్యాస్ వినియోగదారులకు బుకింగ్ కష్టాలు తొలగిపోయాయి. గ్యాస్ ఏజెన్సీలు చుట్టూ తిరగకుండా ఇంటి నుంచే తమ సెల్‌ఫోన్ ద్వారా గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకునే అవకశాన్ని గ్యాస్ కంపెనీలు అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఇంటరాక్టివ్ వాయిస్ రికార్డింగ్ సిస్టం (ఐవీఆర్ఎస్) పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ విధానానికి వినియోగదారుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ ఆన్‌లైన్ బుకింగ్ విధానంలో భాగంగా గ్యాస్ కంపెనీలు ప్రత్యేక ఐవీఆర్ఎస్ నెంబర్లను కేటాయించాయి. ఇచ్చిన నెంబర్లకు వినియోగదారుడు నేరుగా కాల్ చేయటం ద్వారా సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

మొబైల్ ఫోన్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకోవటం ఏలా..?

ఆయా నెంబర్లకు ఫోన్ చేసిన వెంటనే సిలిండర్ బుక్ చేసుకనే విధానాన్ని రికార్డ్ చేయబడిన వాయిస్ వినిపిస్తుంది. ఆ సూచనలను అనుసరిస్తూ వినియోగదారుడు తను గ్యాస్ ఏజెన్సీ పరిధిలో ఉన్నాడో ఆ ఏజెన్సీ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. ఆ తరువాత గ్యాస్ బుక్ నెంబర్‌ను నమోదు చేయాలి. ఫలితంగా గ్యాస్ బుక్ అవుతుంది. గ్యాస్ బుక్ అయిన తరువాత సెల్‌కు మెసేజ్ కూడా వస్తుంది.

మొబైల్ ఫోన్ ద్వారా గ్యాక్ సిలిండర్ బుక్ చేసేకునేందుకు ఆంధ్రప్రదేశ్ యూజర్లకు ఆయా గ్యాస్ కంపెనీలు అందుబాటులోకి ఉంచిన ఐవీఆర్ఎస్ నెంబర్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మొబైల్ ఫోన్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకోవటం ఏలా..?

హెచ్‌పీ గ్యాస్ యూజర్లు కాల్ చేయవల్సిన్ ఐవీఆర్ఎస్ నెంబర్
96660 23456

మొబైల్ ఫోన్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకోవటం ఏలా..?

భారత్ గ్యాస్ యూజర్లు కాల్ చేయవల్సిన ఐవీఆర్ఎస్ నెంబర్
9440156789

మొబైల్ ఫోన్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకోవటం ఏలా..?

ఇండేన్ గ్యాస్ యూజర్లు కాల్ చేయవల్సిన ఐవీఆర్ఎస్ నెంబర్
9848824365

English summary
How to book gas refill through SMS or IVRS. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot