తక్కువ ఖర్చుతో కంప్యూటర్‌ను తయారు చేయటం ఎలా..?

Written By:

కొత్త కంప్యూటర్ కొనేంత డబ్బు మీ వద్ద లేదా..? మినిమమ్ టెక్నాలజీ స్కిల్స్ మీలో ఉన్నాయా..? అయితే తక్కువ ఖర్చుతో మీరే ఒక కంప్యూటర్‌ను తయారు చేసుకోవచ్చు.

తక్కువ ఖర్చుతో కంప్యూటర్‌ను తయారు చేయటం ఎలా..?

కంప్యూటర్‌ను పూర్తి స్థాయిలో అసెంబుల్ చేసేందుకు సీపీయూ నుంచి ర్యామ్ వరకు అనేక రకాల కాంపోనెంట్స్ మీకు అవసరమవుతాయి. అంతే కాకుండా ఆపరేటింగ్ సిస్టంను కూడా ఇన్‌స్టాల్ చేయవల్సి ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఇంటి వద్దనే కంప్యూటర్‌ను తయారు చేసుకునేందుకు పలు ముఖ్యమైన సూచనలు...

Read More : ఉగాది ఆఫర్లు, భారీ డిస్కౌంట్ పై బ్రాండెడ్ ఫోన్‌లు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తక్కువ ఖర్చులో కంప్యూటర్‌ను తయారు చేయటం ఎలా..?

మీ బడ్జెట్‌ను బట్టి, కంప్యూటర్ నిర్మాణానికి అవసరమైన కాంపోనెంట్స్‌ను Amazon వంటి వెబ్‌సైట్‌లలో కొనుగోలు చేయండి.

తక్కువ ఖర్చులో కంప్యూటర్‌ను తయారు చేయటం ఎలా..?

విడిభాగాలు మీకు అందిన తరువాత అసెంబ్లింగ్ ప్రక్రియను మొదలు పెట్టండి.

తక్కువ ఖర్చులో కంప్యూటర్‌ను తయారు చేయటం ఎలా..?

ముందుగా పీసీ కేస్ సైడ్ ప్యానల్‌ను Unscrew చేయండి.

తక్కువ ఖర్చులో కంప్యూటర్‌ను తయారు చేయటం ఎలా..?

ఆ తరువాత మథర్ బోర్డ్ సీపీయూ సాకెట్‌లో సీపీయూను జాగ్రత్తగా ఇన్‌స్టాల్ చేయండి. మథర్ బోర్డ్ సాకెట్‌లో సీపీయూ సక్రమంగా align అయ్యేలా చూసుకోండి. ఆ తరువాత సీపీయూ పై మెటల్ లివర్ బ్రాకెట్‌ను ఉంచి పిన్స్‌ సహాయంతో లాక్ చేయండి.

తక్కువ ఖర్చులో కంప్యూటర్‌ను తయారు చేయటం ఎలా..?

ఆ తరువాత సీపీయూ హీట్ సింక్ అలానే ఫ్యాన్‌ను సీపీఐ పై భాగంలో ఇన్‌స్టాల్ చేయండి.

తక్కువ ఖర్చులో కంప్యూటర్‌ను తయారు చేయటం ఎలా..?

మధర్ బోర్డ్‌లోని ర్యామ్ స్లాట్‌లో ర్యామ్‌ను సక్రమంగా ఇన్‌స్టాల్ చేయండి. ఖచ్చితమైన ఒత్తిడిని అప్లై చేసి స్లాట్‌లలో ర్యామ్ ఖచ్చితంగా కూర్చునేలా చూసుకోండి.

తక్కువ ఖర్చులో కంప్యూటర్‌ను తయారు చేయటం ఎలా..?

పూర్తి అయిన మథర్ బోర్డ్‌ను కంప్యూటర్ కేస్‌కు స్ర్కూల సహాయంతో బిగించండి.

తక్కువ ఖర్చులో కంప్యూటర్‌ను తయారు చేయటం ఎలా..?

కంప్యూటర్ కేస్ ఫ్రంట్ ప్యానల్ పిన్స్ ను మథర్ బోర్డ్ ఫ్రంట్ ప్యానల్ పిన్స్‌కు కనెక్ట్ చేయండి. ఈ పక్రియ ఒక్కో మథర్ బోర్డ్‌లో ఒక్కో రకంగా ఉంటుంది. మథర్‌బోర్డ్ డాక్యుమెంటేషన్‌లో ఇన్‌స్టాలేషన్‌కు సంబంధించిన విదివిధానాలను తెలుసుకోవచ్చు.

తక్కువ ఖర్చులో కంప్యూటర్‌ను తయారు చేయటం ఎలా..?

పీసీ కేస్ ముందు భాగంలో ఉండే డిస్క్ ర్యాక్‌కు హార్డ్‌డ్రైవ్‌ను స్ర్కూల సహాయంతో ఫిట్ చేయండి.

తక్కువ ఖర్చులో కంప్యూటర్‌ను తయారు చేయటం ఎలా..?

ఆ తరువాత CD/DVD డ్రైవ్‌ను ర్యాక్‌కు ఫిట్ చేయండి. డ్రైవ్ ఫ్రంట్ ఫ్యానల్ బయటకు కనిపించేలా చూసుకోండి.

తక్కువ ఖర్చులో కంప్యూటర్‌ను తయారు చేయటం ఎలా..?

SATA కేబుల్‌ను మథర్ బోర్డ్ అలానే హార్డ్‌డిస్క్‌కు కనెక్ట్ చేయండి. మరోక కేబుల్‌ను CD/DVD డ్రైవ్‌ అలానే మథర్ బోర్డ్‌కు కనెక్ట్ చేయండి.

తక్కువ ఖర్చులో కంప్యూటర్‌ను తయారు చేయటం ఎలా..?

పవర్ సప్లై వ్యవస్థను పీసీ కేస్‌కు సక్రమంగా అమర్చండి. పవర్ సప్లై నుంచి వచ్చే కేబుల్స్‌ను సరైన పద్ధతిలో మథర్‌బోర్డ్, హార్డ్‌డిస్క్ అలానే CD/DVD డ్రైవ్‌‌లకు కనెక్ట్ చేయండి.

తక్కువ ఖర్చులో కంప్యూటర్‌ను తయారు చేయటం ఎలా..?

కంప్యూటర్ కేస్ సైడ్ ప్యాన‌ల్‌ను తిరిగి బిగించివేయండి.

తక్కువ ఖర్చులో కంప్యూటర్‌ను తయారు చేయటం ఎలా..?

ఆ తరువాత ఆపరేటింగ్ సిస్టం అలానే డ్రైవర్ సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేసి కంప్యూటర్‌ను ఆన్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to Build a Cheap Computer. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot