పేస్‌బుక్ కోసం కీబోర్డ్ షార్ట్‌కట్స్!
మీరు పేస్‌బుక్‌ను ఎక్కువగా కంప్యూటర్‌లో ఓపెన్ చేస్తూంటారా..? అయితే మీకు ఈ కీబోర్డ్ షార్ట్‌కట్స్ ఉపయోగపడతాయి. సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఫేస్‌బుక్ మన కమ్యూనికేషన్ అవసరాలను ఇన్‌స్టెంట్‌గా తీర్చేస్తోంది. పేస్‌బుక్‌ను కొత్త అనుభూతులతో ఆస్వాదించాలనుకుంటున్న వారికి ఈ షార్ట్‌కట్స్ ఎంతో ప్రత్యేకం...
Read More : ఇలా చేస్తే, మీ ఇంటర్నెట్ స్పీడ్ వెంటనే పెరిగిపోతుంది

కీబోర్డ్ షార్ట్ కట్ 1
alt + / (సెర్చ్ బాక్సులోకి వెళ్లేందుకు)

కీబోర్ట్ షార్ట్ కట్ 2
alt + m (కొత్త మేసెజ్‌ను పంపేందుకు)

కీబోర్డ్ షార్ట్‌కట్ 3
alt + 1 : హోమ్ పేజీలోకి వెళ్లేందుకు

కీబోర్డ్ షార్ట్‌కట్ 4
alt + 2 (ప్రొఫైల్ పేజీలోకి వెళ్లేందుకు)

కీబోర్డ షార్ట్‌కట్ 5
alt + 3 (ఫ్రెండ్ రిక్వస్ట్‌ను యాక్సప్ట్ లేదా డినై చేసేందుకు)

కీబోర్డ్ షార్ట్‌కట్ 7
alt + 4 (మెసేజ్ పేజీలోకి వెళ్లేందుకు)

కీబోర్డ షార్ట్‌కట్ 7
alt + 5 (నోటిఫికేషన్స్ చూసేందుకు)

కీబోర్డ్ షార్ట్‌కట్ 8
alt + 6 (అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లేందుకు)

కీబోర్డ్ షార్ట్‌కట్ 9
alt + 7 (ప్రైవసీ సెట్టింంగ్స్‌లోకి వెళ్లేందుకు)

కీబోర్డ్ షార్ట్‌కట్ 10
alt + 8 (ఫ్యాన్ పేజీలోకి వెళ్లేందుకు)

కీబోర్డ్ షార్ట్‌కట్ 11
alt + 9 (ఫేస్‌బుక్ అంకౌట్ Terms and Conditions తెలుసుునేందుకు)


Click it and Unblock the Notifications








