వాట్సప్‌కు ఇంటర్నెట్ అక్కరలేదు..ఈ సిమ్‌ ఉంటే చాలు

Written By:

ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కొన్న ప్రతి ఒక్కరూ వాట్సప్ వాట్సప్ అంటూ పరుగులు పెడుతున్నారు.. అదే సమయంలో ఇంటర్నెట్ బిల్లులు తడిసి మోపెడవుతుండటంతో దాన్ని ఎలా తగ్గించుకోవాలా అని తెగ ఆలోచిస్తూ ఉంటారు. అయితే అలాంటి వారిక కోసం ఓ కొత్త సిమ్‌ను ప్రవేశపెట్టారు. ఈ సిమ్‌తో మీరు ఇంటర్నెట్ లేకుండానే ఏం చక్కా మెసేజ్ లు పంపించుకోవచ్చు. అయితే మీరు మెసేజ్ పంపించాలని కోరుకొనేవారు ఈ సిమ్‌తో కనెక్ట్ అయి ఉండాలి. ఆ అవకాశాన్ని చాట్ సిమ్ కల్పిస్తుంది. మరి దీనిని ఎలా కొనాలంటే మీరు https://www.chatsim.com/ వెబ్‌‌సైట్‌కి లాగిన్ అయి ఆర్డర్ ప్లేస్ చేసి చాట్ సిమ్‌ను కొనుక్కోవచ్చు. చాట్ సిమ్ ఖరీదు రూ.745. ఒక సంవత్సరం వరకు వ్యాలిడిటీ పీరియడ్ ఉంటుంది. అయితే ఇమేజెస్, వీడియోలు షేర్ చేసుకోవడానికి అదనంగా చెల్లించాలి. చాట్ సిమ్‌ను ఇండియాకు తెప్పించుకోవాలంటే మీరు షిప్పింగ్ ఛార్జీలు కూడా భరించాల్సి ఉంటుంది మరి.

వాట్సప్ లో నీకు తెలియని ఫీచర్స్

వాట్సప్ లో ఎవ్వరికీ తెలియకుండా దాగిన సీక్రెట్ ఫీచర్స్ గురించి తెలిస్తే షాకవుతారు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాట్సప్‌కు ఇంటర్నెట్ అక్కరలేదు..ఈ సిమ్‌ ఉంటే చాలు

దీని ద్వారా మీరు ఎవరో తెలియకుండా అందరికీ మెసేజ్ లు పంపవచ్చు. అంటే మీ నెంబర్ కూడా వారికి తెలియదు. ఒక మెయిల్ లాగా ఇది ఉంటుంది. దీనికోసం మీరు Go to Chats -> Broadcast Lists -> New List -> add contacts చేసుకుని మీ మెసేజ్ ని పంపవచ్చు.

వాట్సప్‌కు ఇంటర్నెట్ అక్కరలేదు..ఈ సిమ్‌ ఉంటే చాలు

మీరు వాట్సప్ లో ఢిపరెంట్ గా టైప్ చేయాలనుకుంటున్నారా..బోల్డ్ అలాగే ఇటాలిక్ తో పాటు స్ట్రయిక్ ద్రోని టైప్ చేయాలంటే మీరు చేయొచ్చు. బోల్డ్ గా టైప్ చేయాలనుకుంటే *love*,ఇటాలిక్ అయితే _italics_ , ~strikethrough~ని ఇలా టైప్ చేస్తే చాలు. రెండూ కావాలనుకుంటే _*bolditalics*_ ఇలా టైప్ చేయండి.

వాట్సప్‌కు ఇంటర్నెట్ అక్కరలేదు..ఈ సిమ్‌ ఉంటే చాలు

మీరు ఎక్కువగా ఎవరితో మాట్లాడారో అలాగే ఎవరితో చాట్ చేశారో తెలుసుకోవచ్చు. ఇందుకోసం Settings -> Account -> Storage Usageలో కెళ్లి చెక్ చేసుకోవచ్చు. అయితే ఇది ఐఓఎస్ మాత్రమే లభిస్తుంది.

వాట్సప్‌కు ఇంటర్నెట్ అక్కరలేదు..ఈ సిమ్‌ ఉంటే చాలు

మీ డేటా వాడకం ఎంత జరిగిందో తెలుసుకోవాలనుకుంటే Settings -> Data Usage -> Network Usage. లో కెళ్లి మీరు తెలుసుకోవచ్చు.

వాట్సప్‌కు ఇంటర్నెట్ అక్కరలేదు..ఈ సిమ్‌ ఉంటే చాలు

మీరు గ్రూప్ మెసేజ్ లతో విసిగిపోతో దాన్ని మ్యూట్ లో పెట్టుకోవచ్చు. వన్ ఇయర్ వరకు మీకు ఎటువంటి అంతరాయం కలగకుండా మ్యూట్ లో పెట్టుకునే ఛాన్స్ ఉంది.

వాట్సప్‌కు ఇంటర్నెట్ అక్కరలేదు..ఈ సిమ్‌ ఉంటే చాలు

మీ ఇన్ఫర్ మేషన్ అందరికీ తెలియకుండా సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం Settings -> Account -> Privacy and change లో కెళ్లి అక్కడ కనిపిస్తున్న వాటిమీద క్లిక్ చేసి మై కాంటాక్ట్స్ సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది.

వాట్సప్‌కు ఇంటర్నెట్ అక్కరలేదు..ఈ సిమ్‌ ఉంటే చాలు

మీరు గూగుల్ డ్రైవ్ లో నుంచి నేరుగా వాట్సప్ లోకి ఏదైనా ఫైల్ షేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఆ ఫైల్ దగ్గర లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసి షేర్ డాక్యుమెంట్ సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది.

వాట్సప్‌కు ఇంటర్నెట్ అక్కరలేదు..ఈ సిమ్‌ ఉంటే చాలు

మీరు ఈ బ్లూ ట్రిక్స్ కనపడకుండా చేసుకోవాలనుకుంటే Settings -> Account -> Privacy and toggle Read Receipts off చేస్తే సరిపోతుంది. అలాగే మీరు పంపిన మెసేజ్ అవతలి వాళ్లు చదివారా లేదా అని తెలుసుకోవడానికి మెసేజ్ ని అలాగే పట్టుకుంటే కొన్ని ఆప్సన్స్ వస్తాయి. వాటిని చూస్తే తెలిసిపోతుంది.

వాట్సప్‌కు ఇంటర్నెట్ అక్కరలేదు..ఈ సిమ్‌ ఉంటే చాలు

మీ ఫోన్లో ఇన్ కమింగ్ పిక్చర్స్ అలాగే వీడియోస్ సేవ్ కాకుండా సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం Settings -> data usage -media auto download లో కెళ్లి సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు క్లిక్ చేస్తేనే అవి డౌన్ లోడ్ అవుతాయి.

వాట్సప్‌కు ఇంటర్నెట్ అక్కరలేదు..ఈ సిమ్‌ ఉంటే చాలు

మీరు ఎప్పుడూ చాట్ చేసే వారిని మీ స్క్రీన్ మీద సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం Settings -> Notifications లో కెళ్లి మీరు show popup మీద క్లిక్ చేస్తే మీ ఫోన్ లాక్ లో ఉన్నప్పుడు కూడా మెసేజ్ చేయవచ్చు. ఐఓఎస్ లో ఇది కుదరదు. మూడో పార్టీని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

 

English summary
Here Write How can I use WhatsApp without an internet connection
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot