టెన్త్ క్లాస్ పరీక్షా ఫలితాలను ఇక్కడ తెలుసుకోండి!

Posted By:

మరికొద్ది నిమిషాల్లో ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్‌సి ఫలితాలు విడుదల కాబోతున్నాయి. 12లక్షల మంది విద్యార్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. మాధ్యమిక విద్యా శాఖ మంత్రి పార్థసారథి ఈ రోజు ఉదయం 11 గంటలకు ఎస్ఎస్‌సి ఫలితాలను విడుదల చేస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా ఎస్‌ఎస్‌సీ ఫలితాలను ఎక్కడ తెలుసుకోవాలి..? సబ్జెక్ట్‌లు వారీగా గ్రేడ్ లను ఏలా తెలుసుకోవాలి, వంటి అంశాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.......

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెన్త్ క్లాస్ పరీక్షా ఫలితాలను ఇక్కడ తెలుసుకోండి!

education.oneindia.in

2013 ఎస్‌ఎస్‌సీ ఫలితాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి:

టెన్త్ క్లాస్ పరీక్షా ఫలితాలను ఇక్కడ తెలుసుకోండి!

2.) www.schools9.com
2013 ఎస్‌ఎస్‌సీ ఫలితాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి:

టెన్త్ క్లాస్ పరీక్షా ఫలితాలను ఇక్కడ తెలుసుకోండి!

 www.results.manabadi.co.in

2013 ఎస్‌ఎస్‌సీ ఫలితాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి:

టెన్త్ క్లాస్ పరీక్షా ఫలితాలను ఇక్కడ తెలుసుకోండి!

మొబైల్ సందేశం ద్వారా ఎస్‌ఎస్‌సీ ఫలితం..

మీ మొబైల్ ఫోన్ నుంచి SSC space HALL TICKET NO to 54999కు సందేశాన్ని పంపినట్లయితే రిజల్ట్ మీ ఫోన్‌లో ప్రత్యక్షమవుతుంది.

టెన్త్ క్లాస్ పరీక్షా ఫలితాలను ఇక్కడ తెలుసుకోండి!

మీ ఎస్‌ఎస్‌సీ ఫలితాలను సబ్జెక్టులు వారీగా గ్రేడ్‌ల రూపంలో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ నుంచి 1255225 కాల్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot