మీ ఫోన్ అకౌంట్ ఇంకా ఇంటర్నెట్ బ్యాలన్స్ తెలుసుకునేందకు చిట్కాలు..?

Posted By:

దేశీయంగా ఉన్న మొబైల్ ఫోన్ యూజర్లకు బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్, ఎయిర్‌సెల్, వొడాఫోన్, ఐడియా, టాటా, రిలయన్స్ వంటి మొబైల్ టెలికం ఆపరేటర్లు నెట్‌వర్క్‌లను అందిస్తున్నాయి. ఆయా నెట్‌వర్క్‌లను వినియోగించుకుంటున్న చాలా మంది వినియోగదారులకు తమ అకౌంట్ బ్యాలన్స్, కస్టమర్ కేర్, డేటా ఇంకా ఎస్ఎంఎస్ బ్యాలన్స్ తదితర వివరాలను ఏలా తెలుసుకోవాలో తెలియదు. ప్రముఖ నెట్‌వర్క్‌ల బ్యాలన్స్ ఇంకా ఇతర వివరాలు తెలసుకునేందుకు అనుసరించాల్సిన చిట్కాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు......

టాటా డొకోమో నెట్‌వర్క్ (TATA DOCOMO Network):

అకౌంట్ బ్యాలన్స్ తెలుసుకునేందుకు: *111#
ఇంటర్నెట్ బ్యాలన్స్ తెలుసుకునేందుకు: *111*1#
వాయిస్ ఆధారిత అకౌంట్ బ్యాలన్స్‌ను తెలుసుకునేందుకు: 12525
రోజువారీ సందేశాల వినియోగానికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందకు: sms BAL to 121
ఫిర్యాదులు ఇంకా ఇతర సమాచారం కొరకు: Dial *141#

 వొడాఫోన్ నెట్‌వర్క్ (VODAFONE Network):

అకౌంట్ బ్యాలన్స్ తెలుసుకునేందుకు : *141# లేదా SMS BAL to 140 (టోల్ ఫ్రీ),
కస్టమర్ కేర్ నెంబరు: 111,
సెల్ఫ్ హెల్ఫ్: *111#
ఎస్ఎంఎస్ కౌంటర్: *160#
ఫ్రీ మినిట్ బ్యాలన్స్: *162#
ఇంటర్నెట్ బ్యాలన్స్: sms GPRS to 144
మీ నెంబరుకు సంబంధించి ప్రత్యేక స్కీమ్ కోసం : *121#

ఎయిర్‌సెల్ నెట్‌వర్క్ (AIRCEL Network):

అకౌంట్ బ్యాలన్స్ తెలుసుకునేందుకు: *125#
వాయిస్ ఆధారిత అకౌంట్ బ్యాలన్స్ కొరకు: 123
కస్టమర్ కేర్: 121
2జీ ఇంకా 3జీ డేటా బ్యాలన్స్ కొరకు: *126*4# or *126*1# or *126*6#


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

మరిన్ని నెట్‌వర్క్‌లకు సంబంధించిన వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టాటా డొకోమో నెట్‌వర్క్ (TATA DOCOMO Network)

టాటా డొకోమో నెట్‌వర్క్ (TATA DOCOMO Network):

అకౌంట్ బ్యాలన్స్ తెలుసుకునేందుకు: *111#
ఇంటర్నెట్ బ్యాలన్స్ తెలుసుకునేందుకు: *111*1#
వాయిస్ ఆధారిత అకౌంట్ బ్యాలన్స్‌ను తెలుసుకునేందుకు: 12525
రోజువారీ సందేశాల వినియోగానికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందకు: sms BAL to 121
ఫిర్యాదులు ఇంకా ఇతర సమాచారం కొరకు: Dial *141#

 

వొడాఫోన్ నెట్‌వర్క్ (VODAFONE Network):

 వొడాఫోన్ నెట్‌వర్క్ (VODAFONE Network):

అకౌంట్ బ్యాలన్స్ తెలుసుకునేందుకు : *141# లేదా SMS BAL to 140 (టోల్ ఫ్రీ),
కస్టమర్ కేర్ నెంబరు: 111,
సెల్ఫ్ హెల్ఫ్: *111#
ఎస్ఎంఎస్ కౌంటర్: *160#
ఫ్రీ మినిట్ బ్యాలన్స్: *162#
ఇంటర్నెట్ బ్యాలన్స్: sms GPRS to 144
మీ నెంబరుకు సంబంధించి ప్రత్యేక స్కీమ్ కోసం : *121#

 

ఎయిర్‌సెల్ నెట్‌వర్క్ (AIRCEL Network)

ఎయిర్‌సెల్ నెట్‌వర్క్ (AIRCEL Network):

అకౌంట్ బ్యాలన్స్ తెలుసుకునేందుకు: *125#
వాయిస్ ఆధారిత అకౌంట్ బ్యాలన్స్ కొరకు: 123
కస్టమర్ కేర్: 121
2జీ ఇంకా 3జీ డేటా బ్యాలన్స్ కొరకు: *126*4# or *126*1# or *126*6#

 

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్:

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్:

అకౌంట్ బ్యాలన్స్: *123#
కస్లమర్ కేర్: 121
2జీ బ్యాలన్స్: *123*10#
3జీ బ్యాలన్స్: *123*11#

 

ఐడియా నెట్‌వర్క్ (IDEA Network)

ఐడియా నెట్‌వర్క్ (IDEA Network):

అకౌంట్ బ్యాలన్స్ చెక్ చేసుకునేందుకు: *130#
కస్టమర్ కేర్: 12345
ఎస్ఎంఎస్ బ్యాలన్స్: *212# OR *112# OR *167*1# OR *123# OR *111#

 

రిలయన్స్ జీఎస్ఎమ్ నెట్‌వర్క్ (Reliance GSM Network)

రిలయన్స్ జీఎస్ఎమ్ నెట్‌వర్క్ (Reliance GSM Network):

అకౌంట్ బ్యాలన్స్: *367#
కస్టమర్ కేర్: *333

 

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ (BSNL Network)

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ (BSNL Network):

అకౌంట్ బ్యాలన్స్ తెలుసుకునేందుకు: *123#
కస్టమర్ కేర్: 1957
ఎస్ఎంఎస్ బ్యాలన్స్ తెలుసుకునేందుకు: *112#

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot