వైఫై రౌటర్ కొంటున్నారా..?
కొంచం డబ్బులు ఎక్కువైనా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వీటిని ఎంపిక చేసుకోండి.
అందరి ఇళ్లలో ఇప్పుడు వై-ఫై కనెక్షన్ కామన్ అయిపోయింది. వై-ఫై నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చే పోన్ బిల్స్ విపరీతంగా ఆదా చేసుకుంటున్నారు. మీరు కూడా కొత్త వై-పై కనెక్షన్ తీసుకోవాలని చూస్తున్నట్లయితే ఆధునిక ఫీచర్లతో వస్తోన్న వై-ఫై రౌటర్‌ను ఎంపిక చేసుకోవటం ఉత్తమం..
Read More : సస్పెన్స్ రేపుతోన్న నోకియా 3310, ఏమిటా కొత్త ఫీచర్..?

టిప్ 1
మీరు ఎంపిక చేసుకునే వై-ఫై రౌటర్ 802.11n స్లాండర్డ్స్‌ను సపోర్ట్ చేసేదిగా ఉండాలి. ఈ స్పెసిఫికేషన్‌తో వచ్చే రౌటర్ దాదాపుగా అన్ని నెట్‍వర్క్ బ్యాండ్‌లను సపోర్ట్ చేస్తుంది.

టిప్ 2
మీరు ఎంపిక చేసుకునే వై-ఫై రౌటర్ 802.11n స్లాండర్డ్స్‌ను సపోర్ట్ చేసేదిగా ఉండాలి. ఈ స్పెసిఫికేషన్‌తో వచ్చే రౌటర్ దాదాపుగా అన్ని నెట్‍వర్క్ బ్యాండ్‌లను సపోర్ట్ చేస్తుంది.

టిప్ 3
మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ సమకూర్చిన రౌటర్ రీప్లేస్ చేయదలచినట్లయితే ఇన్-బుల్ట్ మోడెమ్‌తో వచ్చే రౌటర్‌ను ఎంపిక చసుకోండి.

టిప్ 4
మార్కెట్లో లభ్యమవుతున్న కొన్ని టాప్‌ఎండ్ రౌటర్స్.. ఇన్‌బుల్ట్ యూఎస్బీ పోర్ట్స్‌తో పాటు అదనపు సెక్యూరిటీ సెట్టింగ్స్‌తో వస్తున్నాయి. కొంచం డబ్బులు ఎక్కువైనా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వీటిని ఎంపిక చేసుకోండి.

టిప్ 5
మార్కెట్లో లభ్యమవుతోన్న చాలా వరకు రౌటర్స్ బేసిక్ సెక్యూరిటీ ఫీచర్లతో వస్తున్నాయి. వీటిని మీరు కస్టమైజ్ చేసుకుని శక్తివంతమైన పాస్‌వర్డ్ ప్రొటెక్షన్‌ను ఏర్పాటు చేసుకోండి.


Click it and Unblock the Notifications








