కంప్యూటర్ లోపలి భాగాలను శుభ్రం చేయటమెలా..?

Posted By:

పర్సనల్ కంప్యూటర్‌ల క్లీనింగ్ విషయంలో నిర్లక్ష్యం వహించినట్లయితే లోపలి కాంపోనెంట్స్ దెబ్బతినే అవకాశం ఉంది. కంప్యూటర్ లోపలి భాగాల్లో దుమ్ము అతిగా పేరుకుపోవటం వల్ల పీసీ పనితీరు మందగిస్తుంది. ఎక్స్‌టర్నల్ ఫ్యాన్ భాగం దెబ్బతింటుంది. దుమ్ము అతిగా పేరుకుపోవటం కారణంగా సీపీయూ లోపలి భాగంలో వేడి ఉష్ణోగ్రతలు అధికమై పీసీ మధ్యమధ్యలో ఆగిపోవటం మొదలుపెడుతుంది. ప్రణాళికాబద్ధంగా మీ వ్యక్తిగత కంప్యూటర్‌ను శుభ్రం చేసుకునే మార్గాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కంప్యూటర్ లోపలి భాగాలను శుభ్రం చేయటమెలా..?

1.) ముందుగా అవసరమైన టూల్స్‌ను సిద్ధం చేసుకోండి.

కంప్యూటర్ లోపలి భాగాలను శుభ్రం చేయటమెలా..?

2.) తురువాతి చర్యగా మీ పీసీని షట్‌డౌన్ చేయండి.

కంప్యూటర్ లోపలి భాగాలను శుభ్రం చేయటమెలా..?

3.) అన్ని కనెక్షన్‌లను తొలగించండి.

కంప్యూటర్ లోపలి భాగాలను శుభ్రం చేయటమెలా..?

4.) ఇప్పుడు సీపీయూను పనికి అనుకూలమైన ప్రాంతానికి తీసుకువెళ్లండి.

కంప్యూటర్ లోపలి భాగాలను శుభ్రం చేయటమెలా..?

5.) స్ర్కూడ్రైవర్ సాయంతో కంప్యూటర్‌ను ఓపెన్ చేయండి.

కంప్యూటర్ లోపలి భాగాలను శుభ్రం చేయటమెలా..?

6.) లోపలి భాగాలను చేతితో టచ్ చేయవద్దు.

కంప్యూటర్ లోపలి భాగాలను శుభ్రం చేయటమెలా..?

7.) దుమ్ముతో పేరుకుపోయి ఉన్నలోపలి భాగాలను బ్రష్ లేదా ఎయిర్ కంప్రెసర్ సాయంతో పూర్తిగా శుభ్రం చేయండి.

కంప్యూటర్ లోపలి భాగాలను శుభ్రం చేయటమెలా..?

8.) పని పూర్తి అయిన అనంతరం సీపీయూలో ఓపెన్ చేసిన భాగాలను జాగ్రత్తగా బిగించేసి యథా స్థానానికి తీసుకువచ్చేయండి. ఇప్పుడు మీ కంప్యూటర్ సౌకర్యవంతంగా స్పందిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot