సీడీ పై గీతలు పడ్డాయా..? ఉందిగా టూత్ పేస్ట్!!!

|

సీడీలు మనందరికి సుపరిచితమే వాటిని ఎన్ని విధాలుగా భద్రపరచినప్పటికి గీతలు లేదా మరకలు ఎర్పడటం సహజం. మీరు వినియోగించే టూత్ పేస్ట్‌తో మీ సీడీలను క్లీన్ చేసుకోవచ్చు. తరచూ ఇలా చేయటం వల్ల మీ సీడీల మన్నిక రెట్టింపవుతుంది.

ప్రమాదవశాత్తూ మీ ఫోన్ నీటిలో తడిచిందా. ఇంతటితో ఫోన్ పని అయిపోయిందని నిరుత్సాహపడొద్దు. చమ్మతాకిడికి లోనైన మొబైల్ ఫోన్‌ను యధావిది స్థాయికి తెచ్చేందుకు ఈ సూచనలను అమలు చేయండి.... బెస్ట్ వాటర్‌ప్రూఫ్ మొబైల్‌ ఫోన్స్ (నీటిలో తడవకుండా) - నీటి తాకిడికి లోనైన మీ డివైజ్ పనితీరు ఎలా ఉందో తొలత చెక్ చేసుకోండి. ఈ సందర్భంలో బటన్‌లను ఎక్కువగా ప్రెస్ చేయవద్దు. కీప్యాడ్ పై అధిక ఒత్తిడి తీసుకురావటం వల్ల చమ్మలోనికి ప్రవేశించే ఆస్కారం ఉంది. - తరువాతి చర్యగా ఫోన్ నుంచి బ్యాటరీని వేరు చేయండి. ఇలా చేయటం వల్ల షార్ట్ సర్య్యూట్ బెడద తప్పుతుంది. - తదుపరి చర్యగా కీప్యాడ్ ప్యానెల్‌ను వేరు చేయండి. - ఫోన్‌లోని సిమ్ కార్డ్స్ అలాగే మెమరీ కార్డ్‌లను వేరుచేయండి. - పొడి టవల్ తీసుకుని చమ్మతాకిడికి లోనైన ప్రదేశాన్ని డ్రై చేయండి. - తడిబారిన ప్రదేశం వెచ్చబడిన అనంతరం ఫోన్‌ను 24 గంటల పాటు బిగుతైన ఎయిర్ కంటైనర్‌లో ఉంచండి. - ఫోన్ పూర్తిగా ఆరినట్లు అనిపిస్తే బ్యాటరీని జతచేసి స్విచ్ ఆన్ చేయండి. మీ ఫోన్ ఖచ్చితంగా పనిచేస్తుంది.

 సీడీ పై గీతలు పడ్డాయా..? ఉందిగా టూత్ పేస్ట్!!!

సీడీ పై గీతలు పడ్డాయా..? ఉందిగా టూత్ పేస్ట్!!!

ముందుగా మీ సీడి పై భాగాన్ని సుబ్బు నీళ్లతో శుభ్రంగా కడిగేయండి.

 సీడీ పై గీతలు పడ్డాయా..? ఉందిగా టూత్ పేస్ట్!!!

సీడీ పై గీతలు పడ్డాయా..? ఉందిగా టూత్ పేస్ట్!!!

తరువాత సున్నితమైన క్లాత్ పై సీడీని ఉంచండి,

సీడీ పై గీతలు పడ్డాయా..? ఉందిగా టూత్ పేస్ట్!!!

సీడీ పై గీతలు పడ్డాయా..? ఉందిగా టూత్ పేస్ట్!!!

తరువాత మీరు వాడే పేస్టును కొంత తీసుకునీ సీడీ పై పాలిష్ చేయండి,

సీడీ పై గీతలు పడ్డాయా..? ఉందిగా టూత్ పేస్ట్!!!

సీడీ పై గీతలు పడ్డాయా..? ఉందిగా టూత్ పేస్ట్!!!

పాలిషింగ్ పూర్తి అయిన అనంతరం ఓ అయిదు నిమిషాలు పాటు సీడీని అలానే ఉంచండి.

సీడీ పై గీతలు పడ్డాయా..? ఉందిగా టూత్ పేస్ట్!!!

సీడీ పై గీతలు పడ్డాయా..? ఉందిగా టూత్ పేస్ట్!!!

ఇప్పుడు చల్లటి నీటితో మీ సీడిని శుభ్రం చేయండి.

సీడీ పై గీతలు పడ్డాయా..? ఉందిగా టూత్ పేస్ట్!!!

సీడీ పై గీతలు పడ్డాయా..? ఉందిగా టూత్ పేస్ట్!!!

అనంతరం మెత్తని పేపర్ టవల్‌తో సీడీని శుభ్రంగా తుడుచుకోవాలి.

సీడీ పై గీతలు పడ్డాయా..? ఉందిగా టూత్ పేస్ట్!!!

సీడీ పై గీతలు పడ్డాయా..? ఉందిగా టూత్ పేస్ట్!!!

ఇప్పుడు చూడండి మీ సీడీ కొత్తదానిలో ఏలా మెరిసిపోతుందో!

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X