మురికి ఫోన్‌లతో నిత్యం రోగాలే!
స్మార్ట్‌ఫోన్‌ను క్లీన్ చేసే విషయంలో నిత్యం అప్రమత్తత వహించాల్సి ఉంటుంది. లేకుంటే, స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా సంక్రమించే రకరకాల బ్యాక్టీరియా మిమ్మల్ని చుట్టుముట్టే ప్రమాదముంది. స్మార్ట్‌ఫోన్ క్లీనింగ్ విషయంలో నిర్లక్ష్యం వహించినట్లయితే ఫోన్ మన్నిక దెబ్బతినే అవకాశముంది. మీ డర్టీ స్మార్ట్‌ఫోన్‌ను సరైన మార్గంలో క్లీన్ చేసేందుకు పలు బెస్ట్ టిప్స్.
(చదవండి: మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగవంతంగా పనిచేయాలంటే)

మీ డర్టీ స్మార్ట్‌ఫోన్‌ను క్లీన్ చేసేందుకు బెస్ట్ టిప్స్
స్మార్ట్‌ఫోన్ క్లీనింగ్‌కు అవసరమైన సామాగ్రి...
లింట్ ఫ్రీ మైక్రోఫైబర్ క్లాత్,
కాటన్ స్వాబ్స్
డిస్టిల్ వాటర్,
రబ్టింద్ ఆల్కాహాల్

మీ డర్టీ స్మార్ట్‌ఫోన్‌ను క్లీన్ చేసేందుకు బెస్ట్ టిప్స్
మీ ఫోన్ పై ఏర్పాటు చేసిన స్ర్కీన్ ప్రొటెక్టర్‌తో పాటు కవర్ కేస్‌లను తొలగిచండి.

మీ డర్టీ స్మార్ట్‌ఫోన్‌ను క్లీన్ చేసేందుకు బెస్ట్ టిప్స్
ఫోన్‌ను స్విచాఫ్ చేసి బ్యాటరీని వేరు చేయండి.

మీ డర్టీ స్మార్ట్‌ఫోన్‌ను క్లీన్ చేసేందుకు బెస్ట్ టిప్స్
ఫోన్ స్ర్కీన్ ప్రోటెక్టర్‌ను జాగ్రత్తగా తొలగించండి.

మీ డర్టీ స్మార్ట్‌ఫోన్‌ను క్లీన్ చేసేందుకు బెస్ట్ టిప్స్
ఓ కాటన్ స్వాబ్‌ను రబ్బింగ్ ఆల్కాహాల్‌లో ముంచి కీబోర్డ్‌ను ఏమాత్రం ఒత్తిడి తగలకుండా సున్నితంగా శుభ్రం చేయండి .

మీ డర్టీ స్మార్ట్‌ఫోన్‌ను క్లీన్ చేసేందుకు బెస్ట్ టిప్స్
ఇదే పద్ధతిని ఫోన్ వెనుక కేస్ పై అప్లై చేయండి.

మీ డర్టీ స్మార్ట్‌ఫోన్‌ను క్లీన్ చేసేందుకు బెస్ట్ టిప్స్
ఫోన్ లోపలి భాగాలను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయవల్సి ఉంటుంది. ముఖ్యంగా కెమెరా లెన్స్ కెమోరా లెన్స్ క్లినింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి.

మీ డర్టీ ఫోన్ కోసం బెస్ట్ క్లీనింగ్ టిప్స్
కొద్దిగా డిస్టిల్ వాటర్‌లో క్వాటన్ స్వాబ్‌ను ముంచి కెమెరా లెన్స్ ఇంకా ఫ్లాష్ ను స్పిన్నింగ్ మోషన్‌లో సున్నితంగా క్లీన్ చేయండి.

టచ్‌స్ర్కీన్ క్లినింగ్ చిట్కాలు
మీ ఫోన్ టచ్‌స్ర్కీన్‌ను శుభ్రపరిచే క్రమంలో కఠినమైన రసాయనాలను ఉపయోగించొద్దు. స్ర్కీన్ క్లీనింగ్‌లో భాగంగా గరుకు బట్టలు, పేపర్ టవల్స్, టిష్యూ పేపర్స్ వంటి వాటిని ఉపయోగించకండి. వీటిని ఉపయోగించటం వల్ల స్ర్కీన్ పై గీతలు పడతాయి. స్ర్కీన్‌ను శుభ్రం చేసే క్రమంలో మీ చేతలతో స్ర్కీన్ పై బలంగా రాపిడి చేయవద్దు.

Click it and Unblock the Notifications