మీ బ్రౌజింగ్ హిస్టరీని డిలీట్ చేస్తున్నారా..?

Written By:

ఇంటర్నెట్ బ్రౌజింగ్ డేటాను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవటం చాలా మంచి అలవాటు. మన ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు సంబంధించిన 'హిస్టరీ' ఇంకా 'కీవర్డ్స్' ఎవరి కంటా పడకుండా ఉండాలంటే 'ప్రైవేట్ బ్రౌజింగ్' ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవటం ఉత్తమం. ముఖ్యంగా ప్రైవేటు బ్రౌజింగ్ ఆప్షన్ అనేది మనం వేరే వాళ్ల కంప్యూటర్ అంటే ఫ్రెండ్స్ లేదా ఇంటర్నెట్ సెంటర్‌లలో వెబ్ బ్రౌజింగ్ చేసే సమయంలో దోహదపడుతుంది. గూగుల్ క్రౌమ్ బ్రౌజర్ నుంచి మీ బ్రౌజింగ్ హిస్టరీని సెకన్ల వ్యవధిలో తొలిగించేందుకు ముఖ్యమైన చిట్కాలు....

Read More : 10-కోర్ డెకా ప్రాసెసర్‌తో కొత్త ఫోన్ వచ్చేసింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డెస్క్‌టాప్ వర్షన్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేసేందుకు సూచనలు

ముందుగా గూగుల్ క్రౌమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేయండి.

డెస్క్‌టాప్ వర్షన్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేసేందుకు సూచనలు

బ్రౌజర్ పేజ్ టాప్‌రైట్ కార్నర్‌లో కనిపించే మెనూ పై క్లిక్ చేయండి.

డెస్క్‌టాప్ వర్షన్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేసేందుకు సూచనలు

మెనూలోని టూల్స్ పై క్లిక్ చేయండి. Clear Browsing Data ఆప్షన్ పై క్లిక్ చేయండి.

డెస్క్‌టాప్ వర్షన్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేసేందుకు సూచనలు

బ్రౌజింగ్ డేటాకు సంబంధించి వివిధ చెక్ బాక్సులతో కూడిన ప్రత్యేకమైన డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.

డెస్క్‌టాప్ వర్షన్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేసేందుకు సూచనలు

వాటిలో కావల్సిన చెక్ బాక్సుల పై టిక్ చేసి Clear Browsing Data ఆప్షన్ పై క్లిక్ చేయండి.

డెస్క్‌టాప్ వర్షన్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేసేందుకు సూచనలు

మీ బ్రౌజింగ్ డేటాను manualగా కూడా డిలీట్ చేసుకోవచ్చు.

మొబైల్ వర్షన్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేసేందుకు సూచనలు

ముందుగా గూగుల్ క్రౌమ్ యాప్‌ను ఓపెన్ చేయండి.

మొబైల్ వర్షన్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేసేందుకు సూచనలు

బ్రౌజర్ పేజ్ టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే మెనూ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

మొబైల్ వర్షన్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేసేందుకు సూచనలు

మెనూలోని సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.

మొబైల్ వర్షన్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేసేందుకు సూచనలు

సెట్టింగ్స్‌లోని అడ్వాన్సుడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ తరువాత కనిపించే Privacy ఆప్షన్ పై క్లిక్ చయండి.

మొబైల్ వర్షన్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేసేందుకు సూచనలు

Privacy ఆప్షన్‌లోని క్లియర్ బ్రౌజింగ్ డేటా ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే వివిధ డేటా ఆప్షన్‌‌లతో కూడిన డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. వాటిలో మీరు డిలీట్ చేయాలనుకుంటున్న స్టఫ్ పై క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to clear Browsing Data on Google Chrome in 5 mins?. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot