ల్యాప్‌టాప్‌ను టీవీకి కనెక్ట్ చేయటమెలా..?

Posted By:

మీ దగ్గర ఉన్న ల్యాప్‌టాప్‌ను హెచ్‌డిఎమ్ఐ కేబుల్ ద్వారా టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే కనెక్ట్ చేసేందుకు మీరు ఎంపిక చేసుకున్న ల్యాప్‌టాప్ అలానే టీవీ హెచ్‌డిఎమ్ఐ పోర్ట్‌లను ఖచ్చితంగా కలిగి ఉండాలి. మార్కెట్లో హెచ్‌డిఎమ్ఐ కేబుల్స్ 1 మిటర్ నుంచి 5 మిటర్ల నిడివ వరకు లభ్యమవుతున్నాయి. మీ అవసరాన్ని బట్టి వాటిలోనచ్చిన కేబుల్‌ను మీరు పొందవచ్చు.

ల్యాప్‌టాప్‌ను టీవీకి కనెక్ట్ చేసే క్రమంలో ముందుగా ల్యాప్‌టాప్ అలానే టీవీని ఆన్ చేయండి. ఆ తరువాత మీ వద్ద ఉన్న హెచ్‌డిఎమ్ఐ కేబుల్‌‍ను టీవీ అలానే ల్యాప్‌టాప్‌కు అనుసంధానించండి.

ఇప్పుడు మీ టీవీ రిమోట్‌లోని ‘AV' బటన్‌ను ప్రెస్ చేయటం ద్వారా టీవీ తెర పై ల్యాప్‌టాప్ తెర కనిపిస్తుంది. ఇప్పుడు మీ ల్యాప్‌టాప్‌ టీవీకి కనెక్ట్ అయినట్లే. ఇప్పుడు ఎంచక్కా  హైడెఫినిషన్ క్వాలిటీ వీడియో అనుభూతులను పెద్ద తెరపై ఆస్వాదించండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ల్యాప్‌టాప్‌ను టీవీకి కనెక్ట్ చేయటమెలా..?

మీరు ఎంపిక చేసుకున్న ల్యాప్‌టాప్ అలానే టీవీ హెచ్‌డిఎమ్ఐ పోర్ట్‌లను ఖచ్చితంగా కలిగి ఉండాలి.

 

ల్యాప్‌టాప్‌ను టీవీకి కనెక్ట్ చేయటమెలా..?

ల్యాప్‌టాప్‌ను టీవీకి కనెక్ట్ చేసే క్రమంలో ముందుగా ల్యాప్‌టాప్ అలానే టీవీని ఆన్ చేయండి.

ల్యాప్‌టాప్ అలానే టీవీని ఆన్ చేయండి

ఆ తరువాత మీ వద్ద ఉన్న హెచ్‌డిఎమ్ఐ కేబుల్‌‍ను టీవీ అలానే ల్యాప్‌టాప్‌కు అనుసంధానించండి.

ల్యాప్‌టాప్ అలానే టీవీని ఆన్ చేయండి

మార్కెట్లో హెచ్‌డిఎమ్ఐ కేబుల్స్ 1 మిటర్ నుంచి 5 మిటర్ల నిడివ వరకు లభ్యమవుతున్నాయి. మీ అవసరాన్ని బట్టి వాటిలోనచ్చిన కేబుల్‌ను మీరు పొందవచ్చు.

 

ల్యాప్‌టాప్ అలానే టీవీని ఆన్ చేయండి

ఇప్పుడు మీ టీవీ రిమోట్‌లోని ‘AV' బటన్‌ను ప్రెస్ చేయటం ద్వారా టీవీ తెర పై ల్యాప్‌టాప్ తెర కనిపిస్తుంది.

ల్యాప్‌టాప్ అలానే టీవీని ఆన్ చేయండి

ఇప్పుడు మీ ల్యాప్‌టాప్‌ను టీవీకి కనెక్ట్ చేసుకుని ఎంచక్కా.. హైడెఫినిషన్ క్వాలిటీ వీడియో అనుభూతులను పెద్ద తెరలో ఆస్వాదించండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
How to connect a laptop to TV using HDMI. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot