మీ వాయిస్‌ను రింగ్‌టోన్‌గా మార్చటం ఏలా..?

Posted By:

మీ వాయిస్‌ను రింగ్‌టోన్‌గా మార్చటం ఏలా..?

మీ వాయిస్‌తో రింగ్‌టోన్ సృష్టించుకోవాలనుకుంటున్నారా..?, అయితే.. www.phonezoo.comలో సభ్యులుగా చేరండి. ఈ సైట్‌లోని రింగ్‌టోన్స్ విభాగంలోకి ప్రవేశించిన వెంటనే క్రియేట్ ఫ్రం ఫైల్ (create from file),రికార్డ్ యువర్ వాయిస్ (record your voice)అనే అప్షన్‌లు కనిపిస్తాయి. రెండోదైన రికార్డ్ యువర్ వాయిస్ ఆప్షన్‌ను ఎంచుకోండి. తదుపరి చర్యగా మైక్రోఫోన్‌తో మీ వాయిస్‌ను రికార్డ్ చేయండి. సైట్ నిర్వాహకులు మీ వాయిస్‌ని ఎడిట్ చేసి రింగ్‌టోన్ రూపంలో అందిస్తారు.  లింక్ అడ్రస్:

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్.. ఆమోజన్ కైండిల్ ఫైర్.. సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్... సోనీ స్మార్ట్‌ఫోన్ ఇలా మీరు వాడుతున్న గాడ్జెట్ ఏదైనా కావచ్చు. మీమీ గాడ్జెట్‌లకు సంబంధించి మీకు తెలియని కొత్త రూపం ఒకటుంటుంది. అదే లోపలి హార్డ్‌వేర్ భాగం. స్మార్ట్‌ఫోన్..ట్యాబ్లెట్.. పర్సనల్ కంప్యూటర్ ఇలా ఏ సాంకేతిక వస్తువైనా సక్రమంగా పనిచేయలంటే లోపల అమర్చిన హార్డ్‌వేర్ మన్నికైనదై ఉండాలి. ప్రముఖ ఆన్‌లైన్ సైట్ ఇఫిక్సిట్ డాట్ కామ్ ifixit.com గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ ఆన్‌లైన్ పోర్టల్ ప్రముఖ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్స్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి రిపేరింగ్ చిట్కాలను అందిస్తుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting