Just In
- 34 min ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
- 16 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 21 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 23 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
Don't Miss
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం జీవితంలో వీటిని ఎట్టిపరిస్థితుల్లో వదులుకోవద్దు
- Movies
Veera Simha Reddy 20 Days Collections: బాలయ్యకు బిగ్ షాక్.. తొలిసారి ఘోరంగా.. 72లక్షలు వస్తే చరిత్రే
- Finance
Union Budget 2023: ఎర్ర చీరలో బడ్జెట్ ప్రసంగానికి నిర్మలమ్మ.. చీర స్పెషాలిటీ ఏంటో తెలుసా..?
- News
ఏపీ బాటలో తెలంగాణాలోనూ.. ప్రభుత్వ ఆధ్వర్యంలో మటన్ క్యాంటీన్లు; కేసీఆర్ పుట్టినరోజు నాడే!!
- Sports
పాకిస్తాన్‌తో ఈజీ కాదు.. మా బౌలింగ్ ముందు టీమిండియా ఆగలేదు!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
కంప్యూటర్లోని డేటాను సీడీ లేదా డీవీడీలోకి కాపీ చేయటం ఏలా..?
మీ కంప్యూటర్‌లోని ముఖ్యమైన ఫైల్‌ను సీడీ లేడా డీవీడీలో భద్రపరుచుకోవాలనుకుంటున్నారా..?, పీసీలోని డేటాను సీడీ లేదా డీవీడీలోకి కాపీ చేయలంటే తప్పనిసరిగా ‘డేటా బర్నర్'అవసరం. మీ పీసీలోని ఆపరేటింగ్ సిస్టం డేటాను బర్న్ చేయగల సామర్ధ్యాన్ని కలిగి ఉన్నట్లయితే ఏవిధమైన అప్లికేషన్‌ను మీరు డౌన్ చేసుకోనక్కర్లేదు. క్షణాల్లో మీ పని పూర్తవుతుంది. అదిఏలాగో చూడండి. డేటాను బర్న్ చేసేందుకు కావల్సిన సామాగ్రి: మీ పీసీలోని డీవీడీ/సీడీ బర్నర్ అప్లికేషన్, కొత్త డీవీడీ లేదా సీడీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
స్టెప్ 1:
ముందుగా సిద్ధంగా ఉంచుకున్న సీడీ లేడా డీవీడిని కంప్యూటర్ డీవీడీ/సీడీ డ్రైవ్‌లోకి అమర్చుకోవాలి.
స్టెప్ 2:
స్టెప్ 1 ప్రక్రియ విజయవంతం అయిన వెంటనే ‘స్టార్ట్' బటన్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 3:
అనంతరం ప్రోగ్రామ్స్‌లోకి వెళ్లండి.
స్టెప్ 4:
ప్రోగ్రామ్స్‌లో డీవీడీ/సీడీ బర్నర్ అనే ఐకాన్‌ను ఓపెన్ చేయండి.
స్టైప్ 5:
బర్న్ చేయలనుకుంటున్న సదురు ఫైల్‌ను డెస్క్‌టాప్ పై ప్రత్యక్షమై ఉన్న డేటా బర్నర్ విండోలోకి డ్రాగ్ చేయండి. అనంతరం, ‘బర్న్ ఫైల్స్ టూ డిస్క్' అనే బటన్‌ను క్లిక్ చేసి బర్నింగ్ ప్రక్రియను విజయవంతం చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470