Just In
- 3 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 6 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 23 hrs ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- 1 day ago
Moto Edge 40 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ వివరాలు లీక్! స్పెసిఫికేషన్లు కూడా..!
Don't Miss
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- News
ప్రజల దృష్టి మళ్లించేందుకే విశాఖ రాజధాని ప్రకటన అన్న పయ్యావుల కేశవ్
- Sports
India vs New Zealand చివరి టీ20కి వరల్డ్ కప్ విజేతలు!
- Movies
ఎద, నాభి అందాలతో సిరి హనుమంత్ హాట్ ట్రీట్.. ఎన్నడూ చూపించని విధంగా బోల్డ్ షో!
- Lifestyle
Garuda Purana: ఈ పనులను తప్పనిసరిగా పూర్తి చేయాలి.. లేదంటే సమస్యలు తప్పవు
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఒకేసారి రెండు ఫేస్‌బుక్ ఆకౌంట్‌లను రన్ చేసుకోవచ్చా.?
ఒక ఆండ్రాయిడ్ మొబైల్‌లో రెండు వేరువేరు ఫేస్‌బుక్ అకౌంట్‌లను ఓపెన్ చేసుకునేందుకు ఓ ఆండ్రాయిడ్ అప్లికేషన్ దోహద పడుతుంది. ఆ అప్లికేషన్ వివరాలతో పాటు ఇన్సస్టాలేషన్ విధానాన్ని మీ ముందుంచుతున్నాం.

- ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘ఫ్రెండ్‌కాస్టర్ ఫర్ ఫేస్‌బుక్' అనే అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆండ్రాయిడ్ డివైజ్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోవాలి.
- ఇన్స్‌స్టాలేషన్ ప్రక్రియ విజయవంతమైన తరువాత ‘యాడ్ అకౌంట్' అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఫేస్‌బుక్ యూజర్ ఐడీ అలానే పాస్‌వర్డ్‌లను ఎంటర్ చేయాలి.
- తరువాత వచ్చే గ్రాంట్ పర్మిషన్ ఆప్షన్‌ను ఓకే చేసినట్లయితే ఫ్రెండ్‌కాస్టర్ అప్లికేషన్ ద్వారా ఫేస్‌బుక్ సేవలను నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు.
- ఇలా ఒక అకౌంట్‌ను విజయవంతంగా జత చేసిన తరువాత మళ్లి ‘యాడ్ అకౌంట్' ఆప్షన్ పై క్లిక్ చేసి వేరొక ఫేస్‌బుక్ అకౌంట్‌ను జత చేసుకోవచ్చు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ఫ్రెండ్ కాస్టర్ ఫర్ ఫేస్‌బుక్ అప్లికేషన్ ప్రత్యేకతలు:
ఏకకాలంలో రెండు ఫేస్‌బుక్ ఆకౌంట్‌లను ఓపెన్ చేసుకోవచ్చు. ఫోటోలు, సందేశాలు ఇంకా స్టేటస్ అప్ డేట్‌లను సౌకర్యవంతంగా నిర్వహించుకోవచ్చు . ఈ అప్లికేషన్ ఫేస్‌బుక్ ఆండ్రాయిడ్
అప్లికేషన్‌తో పోలిస్తే వేగవంతంగా స్పందిస్తుంది. నోటిఫికేషన్ బార్ పై తక్షణ ప్రకటన. ఆకర్షణీయమైన కస్టమైజబుల్ తీమ్స్. దఆండ్రాయడ్ పోర్టల్ డాట్ కామ్‌చే సిఫార్స్ చేయబడిన అప్లికేషన్.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470