QR కోడ్ క్రియేట్ చేయడం ఏలా?

మనీ ట్రాన్స్ ఫార్మరింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది

By Madhavi Lagishetty
|

బ్లాక్ అండ్ వైట్ బాక్స్...అంతటా ఒక Scannable సమాచారం. బార్కోడ్ లో ఒక గందరగోళం. దీనినే QR కోడ్స్ అని పిలుస్తారు! ఇది రెండు పరిణామాల బార్కోడ్. QR కోడ్ మాడ్యూల్స్ అని పిలువబడే బ్లాక్ అండ్ వైట్ డాట్స్ సమాచారన్ని నిల్వ చేస్తుంది.

How to create a QR Code

ఈ స్పెసిఫిక్ కోడ్ మీ స్మార్ట్ ఫోన్ , టాబ్లెట్ లేదా పీసీతో సులభంగా యాక్సెస్ చేసి డేటాను స్టోరేజ్ చేసుకోవచ్చు. బైట్ మరియు బైనరీ ఎన్కోడింగ్ మోడ్లను ఉపయోగించే సమాచారాన్ని కలిగి ఉంటుంది.

బార్కోడ్ వలె కాకుండా, దీనికి మరింత సమాచారం ఉంది. భారత్ మరియు చైనాతో సహా ఆసియా దేశాలను ఈ టెక్నాలజీని అభివ్రుద్ది చేస్తుంది. ఇది ఆఫ్ లైన్లో చెల్లింపులు చేయడానికి , వై-ఫై నెట్ వర్క్ భాగస్వామ్యం చేయడానికి, మనీ ట్రాన్స్ ఫార్మరింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు మీరు QRకోడ్ ను ఎలా స్రుష్టించాలో సాధారణ దశల్లో చూపిస్తాం.

How to create a QR Code

స్టెప్ 1...

అందరికి ముందుగానే గుడ్ QRకోడ్ జెనరేటర్ ను కనుగొనండి. QRకోడ్ జెనరేటర్, Goqr, Visualead మరియు చాలా ఉన్నాయి.

స్టెప్ 2...

ఇప్పుడు కోడ్ను స్రుష్టించి లింక్ చేయండి. కంటెంట్ను యాక్సెస్ చేయడానికి ఫేస్ బుక్, యూట్యూబ్, లింక్డ్ ఇన్ , ఇన్ స్టాగ్రామ్ మరియు ఇతర సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ సహా ఏదైనా URLకు ఈ కోడ్ లింక్ చేయవచ్చు. స్టాటిక్ మరియు డైనమిక్ ఈ సందర్భంలో మీరు రెండు QRకోడ్స్ చేయవచ్చు. పేరు వెల్లడిస్తున్నట్లుగా, ఫిక్స్ డ్ కోడ్ స్థిరంగా ఉంచదు. దీనిలో స్టోరేజ్ చేయబడిన డేటా మార్చబడదు. మరోవైపు డైనమిక్ QR ఏ సమయంలోనైనా ఎడిట్ చేసుకోవచ్చు.

How to create a QR Code

స్టెప్ 3..

మీరు కోడ్ తో పూర్తి చేసిన తర్వాత...కోడ్ పనిచేస్తుందని నిర్ధారించుకోవడానికి మొదట దాన్ని చెక్ చేయండి. ప్రత్యేకంగా ఇది ఒక స్థిర కోడ్.

స్టెప్ 4...

షేర్ చేసిన తర్వాత మీరు మీ QR కోడ్ ను ట్రాక్ చేయవచ్చు. సంకేతాల పనితీరును విశ్లేషించవచ్చు. మీరు కూడా కోడ్ మరియు వారి చర్యలు రూపొందించి ట్రాఫిక్ ట్రాక్ చేయవచ్చు. ఈ QRకోడ్లు మీరు అందించే ఏ ప్రొడక్ట్ లేదా సేవపై సమాచారం అందించవచ్చు. అంతేకాదు దాన్ని వెంటనే యాక్సెస్ చేయవచ్చు.

విండోస్ పీసీ కోసం ఉచిత సాఫ్ట్ వేర్!విండోస్ పీసీ కోసం ఉచిత సాఫ్ట్ వేర్!

Best Mobiles in India

Read more about:
English summary
We all have come across a black and white box with a confusing pattern with a scannable information barcodes. Today we are going to show you the simple steps on how to create a QR code by yourself.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X