గూగుల్ ఫీడ్ లో కార్డులను కస్టమైజ్ చేయడం ఎలా?

By: Madhavi Lagishetty

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా...అప్ డేట్ ఫీచర్లను తీసుకురావడంలో ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ముందుంటుంది. దీనిలో భాగంగా గూగుల్ మరో ఫీచర్ ను యూజర్ల కోసం అందుబాటులో తీసుకువచ్చింది. అదే గూగుల్ ఫీడ్. సిరి మరియు కార్టనాలకు పోటీగా ప్రారంభమైన గూగుల్ ఇప్పుడు...వాటికంటే ముందుంది.

గూగుల్ ఫీడ్ లో కార్డులను కస్టమైజ్ చేయడం ఎలా?

మీకు అత్యంత ప్రాధాన్యత కలిగిన సమచారంతో కార్డులను అందిస్తుంది. గూగుల్ నౌ కార్డులు న్యూస్ మరియు మెసేజ్ తో వస్తున్నాయి.అయితే గూగుల్ కు మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ పై ఆధారపడి ఉంటుంది.

న్యూస్ మరియు ఇన్ఫర్మేషన్ తో పాటుగా, మీ Gmail ను స్కాన్ చేసే అలవాటుతో కన్ఫర్మేషన్ మెసేజ్ మరియు రిమైండర్లను అందించే అలర్ట్ ఉంటుంది. మీరు మీ ఫర్మామెన్స్ ప్రకారం మీ ఫీడ్లో కార్డ్స్ ను కస్టమైజ్ ఆప్షన్ ను కలిగి ఉంటారు.

గూగుల్ ఫీడ్ లో కార్డులను కస్టమైజ్ చేయడం ఎలా?


స్టెప్ 1...

మీరు ఇప్పుడు గూగుల్ కు సర్దుబాటు చేసే ముందు, మీరు కార్డ్స్ ను ఆన్ చేశారని నిర్ధారించుకోండి.

దశ 2...

గూగుల్ యాప్ ఒపెన్ చేయండి.

దశ 3...

టాప్ లెఫ్ట్ వైపు మూడు హారిజాంటల్ లైన్స్ > సెట్టింగ్స్ -> సమాంతర పక్తులను సెట్టింగ్స్ > అకౌంగ్స్ &గోప్యత> గూగుల్ యాక్టివిటీ కంట్రోల్స్ >వెబ్ & యాప్ యాక్టివిటిని నొక్కండి.

దశ 4...

ఇప్పుడు వెబ్ &యాప్ యాక్టివిటిని ఆన్ చేయండి అనుకూలికరించడానికి మీరు సైడ్ బార్ మెనుకు తిరిగి వెళ్లీ అనుకూలీకరించండి క్లిక్ చేయాలి.

మీరు యాప్స్ & వెబ్ సైట్లు , స్పోర్ట్స్, స్టాక్స్ కోసం ఆప్షన్స్ ను చూస్తారు. కాబట్టీ మీ ఇంట్రెస్ట్ ను యాడ్ చేయడానికి మీరు + నొక్కాలి.

మరింత ఫ్రెండ్లీగా చేయడానికి గూగుల్ మీ సెర్చ్ ఫలితాల నుంచి అనుకలీకరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

దశ 1...

Google.comకి వెళ్లండి లేదా Google యాప్ ను ఒపెన్ చేయండి

దశ 2...

మీ ఇంట్రెస్ట్ కోసం సెర్చ్ చేయండి

దశ 3...

మీరు పై భాగంలో ఒక కార్డును చూస్తే ఫాల్లో యాడ్ నొక్కండి

స్మార్ట్‌ఫోన్లపై దిమ్మతిరిగే న్యూస్, మీ ఫోన్లు ఇక మూలకే !

English summary
Started as a competition to Siri and Cortana, Google Now is much more than that, where it offers cards with information that matters the most to you..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot