Home
How to

స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

రకరకాల కమ్యూనికేషన్ అవసరాల రిత్యా మనలో చాలా మంది రకరకాల డేటా ప్లాన్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్‌ను వినియోగిస్తుంటాం. ఫోన్‌లో ఇంటర్నెట్ బ్యాలన్స్ ఉందంటే చాటింగ్, బ్రౌజింగ్, గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ ఇలా అనేక రకాల కార్యకలాపాలకు పాల్పడుతుంటాం. ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో ఎక్కువ ఇంటర్నెట్ డేటాను ఖర్చు చేస్తుంటాం. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకంటూ ఒక నిర్థిష్టమైన అవగాహనతో ఫోన్ డేటా వినియోగాన్ని తగ్గించుకోగలిగే 10 తీరైన మార్గాలను ఇప్పుడు చూద్దాం..

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

ఉచిత వై-ఫై స్పాట్‌లను వెతుక్కోండి

ప్రయాణంలో ఉన్నపుడు ఉచిత వై-ఫై స్పాట్‌లను వెతుక్కోవటం ద్వారా డేటాను వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.

స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

యూట్యూబ్ అప్‌లోడ్‌లకు దూరంగా ఉండండి

వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసే సమయంలో ఎక్కువ డేటా ఖర్చవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు యూట్యూబ్ అప్‌లోడ్‌లకు దూరంగా ఉండండి.

స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

ఆన్‌లైన్ మ్యూజిక్ స్ట్రీమింగ్‌ను తగ్గించుకోవటం ద్వారా స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపు చేసుకోవచ్చు.

స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

వీడియో చాట్‌లను తగ్గించుకోవటం ద్వారా డేటా వినియోగాన్ని అదుపులోకి తీసుకురావచ్చు.

స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

ఆన్‌లైన్ వీడియో గేమ్స్ ఎక్కువ డేటాను ఖర్చు చేస్తాయి. కాబట్టి మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌లైన్ వీడియో గేమింగ్‌కు బదులు ఆఫ్‌లైన్ వీడియో గేమింగ్‌కు ప్రాధాన్యతనివ్వండి.

స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

మీ ఫోన్‌లో ఎక్కువ డేటాను ఖర్చు చేస్తున్న అప్లికేషన్‌లను పరిమితం చేయండి. Settingsలోకి వెళ్లి Data usageను చూసినట్లయితే ఏ యాప్ ఎంతంత డేటాను ఖర్చు చేస్తుందో అర్థమవుతుంది.

స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

అవసరంలేనపుడు 3జీ, 4జీ కనెక్షన్‌లను టర్నాఫ్ చేయండి. ఇలా చేయటం వల్ల డేటాను పొదుపుగా వాడుకోవచ్చు. ఇలా చేయాలంటే settings>Wireless &Networks>More>Mobile Networks>Data Connection

స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

డేటా మానిటర్‌ను వినియోగించుకోండి

ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం బిల్ట్-ఇన్ డేటా మానిటర్‌తో వస్తోంది. ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేసుకోవటం ద్వారా ఫోన్ డేటా వినియోగానికి సంబంధించి విశ్లేషణను మీరు చూడొచ్చు. డేటా మానిటర్‌ టూల్‌ను యాక్సెస్ చేసుకోవలంటే ఫోన్ Settings> Wireless & Networks>Data Usage

స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

నెలకు ఎంత డేటా అవసరమవుతోందో అంచనా వేసుకుని అందుకు అనుగుణంగా డేటా ప్లాన్‌ను ఎంపిక చేసుకుని వాడుకోండి.

స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

ఆన్‌లైన్ మాప్స్‌కు బదులుగా ఆఫ్‌లైన్ మాప్స్‌ను వినియోగించుకోండి.

Best Mobiles in India

English summary
How To Cut Down Data Usage on Your Smartphone: 10 Simple Ways. Read more in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X