ఫేస్‌బుక్ అకౌంట్‌ను శాస్వుతంగా తొలగించాలంటే..?
పలు అనివార్య కారణాల రిత్యా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను శాస్వుతంగా డిలీట్ చేద్దామనుకుంటున్నారా..? సాధారణంగా, ఫేస్‌బుక్ అకౌంట్‌ను డిలీట్ చేద్దామన్న ఆలోచన వచ్చిన వెంటనే చాలా మంది అకౌంట్ సెట్టింగ్స్ (Account Settings) లోకి ప్రేవేశించి సెక్యూరిటీ (security) విభాగాంలోని Deactivate your Account ఆప్షన్‌ను క్లిక్ చేస్తుంటారు.

అయితే, ఇలా చేయటం వల్ల ఫేస్‌బుక్ సర్వీస్‌ను మీ టైమ్‌లైన్ అదృశ్యమైనప్పటికి మీ ఫేస్‌బుక్ డేటా సర్వర్‌లో అలానే ఉండి పోతోంది. ఈ క్రమంలో గతంలో మీరు మీ అకౌంట్ నుంచి మీరు షేర్ చేసిన డేటా ఇతరుల అకౌంట్‌లలో అలానే ఉండిపోతుంది. ఇలా కాకుండా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను సర్వర్ నుంచే పూర్తిగా తొలగించివేయాలంటే ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగినై ఆ తరువాత వేరొక ట్యాబ్‌లో ఈ క్రింది లింక్‌ను ఓపెన్ చేసి తదుపరి సూచనలను అనుసరిచండి. https://www.facebook.com/help/delete_account
ఈ ప్రక్రియ ద్వారా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను డిలీట్ చేసేందుకు ధరఖాస్తు చేసుకున్నట్లయితే 14 రోజుల తరువాత మీ అకౌంట్ పూర్తిగా డిలీట్ కాబడుతుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








